రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో మూడోవంతుకుపైగా (36 శాతం) తాము తీరుస్తున్నామని తెలంగాణ జెన్కో పేర్కొంది.
క్యూనెట్ ఆర్థిక మోసం కేసులో కీలక నిందితుడు డిగ్ విజయ్సింగ్ను పోలీసులు అరెస్టు చేశారు.
కీసర పోలీసుస్టేషన్ మాజీ సీఐ ఏ.ఆంజనేయులపై ఏసీబీ అధికారులు మరో కేసు నమోదు చేశారు.
గోదావరి-కావేరీ లింకు పేరుతో తెలంగాణపై పెద్ద కుట్ర జరుగుతోందని, రాష్ట్ర నీటి హక్కులకు మరణశాసనం రాస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను నీరు గారుస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు.
సూపర్ ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో విద్యుత్ ఆదా, నీటి పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సినీ హీరోలు ముందుకు రావాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.
తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలను పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవాలని నిర్ణయించిన నేపథ్యంలో సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఆసక్తికర అంశాలు చోటుచేసుకున్నాయి.
దేశంలో వామపక్ష తీవ్రవాదం సమస్యలు తగ్గినప్పటికీ రాబోయే రోజుల్లో మాదకద్రవ్యాలు, సైబర్క్రైం, ఉగ్రవాదం, అక్రమ వలసలు, డార్క్నెట్ ద్వారా సుపారీ హత్యలు, విదేశాలకు డబ్బు తరలింపు వంటివి ..
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సమాయత్తం కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
కొత్త వాహనాలపై వసూలు చేస్తున్న రోడ్డు భద్రత సెస్ నిధులు పక్కదారి పట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం కట్టడి చర్యలు చేపట్టింది. జిల్లాల వారీగా ప్రతి రూపాయి ఆదాయ, వ్యయాలను ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలని,.