కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఆర్టీసీ బస్టాండ్లో కత్తుల కలకలం చోటుచేసుకుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో రెండు వర్గాలకు చెందిన యువకుల మధ్య తలెత్తిన వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది.
తెలంగాణ చేపట్టిన, అనుమతులు సాధించిన ప్రాజెక్టులపై చర్చించాలనే ఏపీ విజ్ఞప్తులను గోదావరి నది యాజమాన్య బోర్డు తోసిపుచ్చింది.
ఆర్టీసీ ఉద్యోగులకు పండుగ అడ్వాన్సు చెల్లించాలని యాజమాన్యం నిర్ణయించింది.
సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి తెలంగాణ ఆడబిడ్డలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల గెలుపు ధృవపత్రం జారీలో ఎందుకు జాప్యం జరుగుతుందని ఆర్టీసీ జేఏసీ ప్రశ్నించింది.
‘‘అవసరమైతే మంత్రి కోమటిరెడ్డి కోసం తల నరుక్కుంటా.. అంతేకానీ పాలమూరుకు అన్యాయం చేస్తే మాత్రం ఊర్కోను. పాలమూరుకు నీరిచ్చిన తర్వాతనే డిండి గురించి ఆలోచించాలి’’ అని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి అన్నారు.
రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో మూడోవంతుకుపైగా (36 శాతం) తాము తీరుస్తున్నామని తెలంగాణ జెన్కో పేర్కొంది.
క్యూనెట్ ఆర్థిక మోసం కేసులో కీలక నిందితుడు డిగ్ విజయ్సింగ్ను పోలీసులు అరెస్టు చేశారు.
కీసర పోలీసుస్టేషన్ మాజీ సీఐ ఏ.ఆంజనేయులపై ఏసీబీ అధికారులు మరో కేసు నమోదు చేశారు.
గోదావరి-కావేరీ లింకు పేరుతో తెలంగాణపై పెద్ద కుట్ర జరుగుతోందని, రాష్ట్ర నీటి హక్కులకు మరణశాసనం రాస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు.