గ్రామ పంచాయతీ ఎన్నికలు నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ రాణీకుముదిని ఆదేశించారు.
పంచా యతీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ వివిధ పార్టీల నే తలు చేరికలపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నారు. చేరిక లను ఓట్లుగా మార్చుకొనే పన్నాగంతో వివిధ పార్టీల నుంచి విరివిగా వలసలను ప్రోత్సహిస్తున్నారు. దీంతో ఒక పార్టీ నుంచి మరో పార్టీలో చేరే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ఈ ఒరవడిని అవలంభిస్తున్నాయి.
పంచా యతీల ఎన్నికల్లో నామినేషన్‌ల ప్రక్రియ సమర్ధవం తంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలె క్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. గురువారం భీమా రం, బూరుగుపల్లి, ఖాజీపల్లిలో ఏర్పాటు చేసిన నా మినేషన్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు.
ఎన్నికల నియ మావళిని విస్మరించి అధికారులు తీవ్ర పరిణామాలను ఎదుర్కోక తప్ప దని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
రెండవ సాధారణ ఎన్నికల్లో బా గంగా ప్రతీ ఒక్క అభ్యర్థితో పాటు ఎన్నికల సిబ్బంది సైతం నియమావళి తప్పకుండా పాటించాలని రాష్ట్ర ఎన్నికల సాధారణ పరిశీలకులు మనో హర్ అన్నారు.
ఎన్‌టీపీసీ జడ్పీ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ గురువారంతో ముగిసింది. దీనికి ముఖ్యఅతిథిగా పా ల్గొన్న జిల్లా విద్యాధికారి శారద మాట్లాడుతూ విద్యా ర్థులు శాస్ర్తీయ ఆలోచన బేష్‌గా ఉందని, సృజనాత్మక ఆవిష్కరణలు అద్భుతంగా ఉన్నాయని అభినందించారు.
పంచాయతీ ఎన్ని కలను నిబంధన ప్రకారం నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ.రాణికుముదిని అన్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై కలెక్టర్‌లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించగా కలెక్టర్ కోయ శ్రీహర్ష, పాల్గొ న్నారు.
రామగుండాన్ని సింగరేణి సిటీగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ పేర్కొ న్నారు. రెండేళ్ల పాలన, రామగుండంకు 800మెగావాట్ల విద్యుత్ కేంద్రం మంజూరు సందర్భంగా గురువారం రాత్రి మెయిన్ చౌరస్తాలో బహిరంగ సభ నిర్వహించారు.
పత్తి సాగు చేసిన రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. గురువారం నిమ్మనపల్లి మహాలక్ష్మి జిన్నింగ్ మిల్లులో సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో ఆళ్వార్ తిరునక్షత్రోత్సవాలు వైభవంగా నిర్వహించారు.