మరో రెండు దశాబ్దాలలో తెలంగాణను అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలిపేందుకు అవసరమైన విజన్ డాక్యుమెంట్‌ను రేవంత్‌రెడ్డి సర్కారు సిద్ధం చేసింది. అందులో భాగంగా భారీ అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించుకుంది. రాష్ట్రాన్ని మూడు అభివృద్ధి మండలాలుగా విభజించి వాటి బలాల ఆధారంగా అభివృద్ధి వ్యూహాలను ఖరారు చేసింది.......
నోరు మంచిదైతే ఊరంతా చుట్టాలే అన్నట్టుగా, నోరు మంచిగున్నోళ్లనే సర్పంచ్‌గా గెలిపించుకోవాలని, అప్పుడు గొడవలు ఉండవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వీలైతే సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ప్రజలకు సూచించారు......
కరీంనగర్‌లో ఇళ్లు కట్టుకోవడానికి నగరపాలక సంస్థను అనుమతులు పొందడం గగనమవుతోంది.
పంచాయతీ ఎన్నికలతో గ్రామాల్లో రాజకీయాలు రంజుగా మారుతున్నాయి.
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరుగుతు న్నాయి.
పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచారం మొదలైంది.
జిల్లాలో ప్రభుత్వ నిబంధ నలను పాటించకుంటే ప్రైవేటు ఆసుపత్రుల రిజిస్ట్రేషన్స్ రద్దు చేస్తాం అని డీఎంహెచ్‌వో డాక్టర్ రజిత అన్నారు.
ప్రజలు శాంతియుత వాతావరణంలో ఓటు హక్కును వినియో గించుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ మహేశ్ బి గీతే సూచించారు.
ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అన్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికలు నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ రాణీకుముదిని ఆదేశించారు.