• Home » Telangana

తెలంగాణ

సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు అర్థరహితం..

సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు అర్థరహితం..

హిందూ దేవుళ్లపై రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు అర్థరహితమని బీజేపీ పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్‌ అన్నారు.

‘సైర్‌’ అప్లికేషన్‌ను సద్వినియోగం చేసుకోవాలి

‘సైర్‌’ అప్లికేషన్‌ను సద్వినియోగం చేసుకోవాలి

మొబైల్‌ ఫోన్లు పోయినా, చోరీకి గురైనా బాధితులందరు సైర్‌ అప్లికేషన్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ మహేష్‌ బీగీతే అన్నారు.

ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు..

ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు..

గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమినషర్‌ రాణి కుముదిని ఆదేశించారు.

దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలి

దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలి

దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు వెల్లాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అన్నారు.

అభివృద్ధి చూడలేకనే ఎమ్మెల్యేపై  ఆరోపణలు

అభివృద్ధి చూడలేకనే ఎమ్మెల్యేపై ఆరోపణలు

రామ గుండంలో వందల కోట్ల రూపాయలతో జరుగుతున్న అభివృద్ధి పనులను చూడలేకనే మాజీ ఎమ్మెల్యే కోరు కంటి చందర్‌, నాయకుడు కౌశిక హరి ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు బొంతల రాజేష్‌, మహంకాళి స్వామి అన్నారు

అంగవైకల్యం శరీరానికే మనస్సుకు కాదు

అంగవైకల్యం శరీరానికే మనస్సుకు కాదు

అంగవైక్యలం శరీరానికే కానీ, మనసుకు కాదని అదనపు కలెక్టర్‌ దాసరి వేణు అన్నారు. బుధవా రం జిల్లా సంక్షేమ అధికారి ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వ హించిన అంతర్జాతీయ దివ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

అభ్యంతరాల పరిష్కారం తర్వాతే భూసేకరణ

అభ్యంతరాల పరిష్కారం తర్వాతే భూసేకరణ

అభ్యంతరాల పరి ష్కారం తర్వాతే బైపాస్‌ రోడ్డు భూ సేకరణ జరుగుతుందని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. బుధవారం అప్పన్నపేట గ్రామంలో పెద్దపల్లి బైపాస్‌ రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ నిమిత్తం చేపట్టిన ఎంజాయింట్‌ సర్వే ప్రక్రియను కలెక్టర్‌ కోయ శ్రీ హర్ష పరిశీలించారు.

ప్రణాళికాబద్ధంగా చెరువుల అభివృద్ధి

ప్రణాళికాబద్ధంగా చెరువుల అభివృద్ధి

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రణాళికాబద్ధంగా చెరువుల అభివృద్ధి చర్యలు తీసుకొంటున్నామని అదనపు కలెక్టర్‌ దాసరి వేణు తెలిపారు. మండలంలోని పారుపల్లి చెరు వును అదనపు కలెక్టర్‌ డి.వేణు, ఇరిగేషన్‌ ఈఈ బలరాం, ఫారెస్ట్‌ జిల్లా అధికారి శివయ్యలు సందర్శించారు.

సర్పంచ్‌ ఎన్నికలకు పోటాపోటీ

సర్పంచ్‌ ఎన్నికలకు పోటాపోటీ

జిల్లాలో సర్పంచ్‌ ఎన్నికలకు పోటాపోటీ నెలకొంది. గత నెల 25న పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది.

kumaram bheem asifabad- పంచాయతీ ఎన్నికల్లో మూడో విడత నామినేషన్లు

kumaram bheem asifabad- పంచాయతీ ఎన్నికల్లో మూడో విడత నామినేషన్లు

జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ బుధవారం ప్రారంభమైంది. మొదటి రోజు సర్పంచ్‌ స్థానాలకు 54, వార్డు స్థానాలకు 106 నామినేషన్లు దాఖలయ్యాయి. కాగజ్‌నగర్‌, ఆసిఫాబాద్‌, రెబ్బెన, తిర్యాణి మండలాల్లోని 108 సర్పంచ్‌ స్థానాలకు, 938 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగనుండగా మొదటి రోజు ఆసిఫాబాద్‌ మండలంలో సర్పం చ్‌కు 9, వార్డులకు 32, కాగజ్‌నగర్‌లో సర్పంచ్‌కు 19, వార్డులకు 48, రెబ్బెనలో సర్పంచ్‌కు 19, వార్డులకు 18, తిర్యాణిలో సర్పంచ్‌కు 7, వార్డులకు 8 నామినేషన్లు దాఖలు కాగా మొత్తం సర్పంచ్‌ స్థానాలకు 54, వార్డు స్థానాలకు 106 నామినేషన్లు దాఖలయ్యాయి.



తాజా వార్తలు

మరిన్ని చదవండి