తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే సదర్ ఉత్సవాలను రాష్ట్రంలోని 612 మండల కేంద్రాలకు విస్తరించాలని, ప్రతి మండలానికి ఉత్సవాల నిర్వహణ కోసం రూ.1 లక్ష చొప్పున ప్రభుత్వ నిధులు..
మహాత్మా జ్యోతిబాఫూలే ఓవర్సీస్ విద్యానిథి పథకం ద్వారా విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పిస్తోంది.
తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను లోక్‌భవన్‌లో పలువురు ప్రముఖులు పరామర్శించారు. గవర్నర్ గుండెకు వైద్యులు స్టెంట్ వేసిన నేపథ్యంలో..
సర్ ప్రక్రియలో భాగంగా నోటీసులు అందుకున్న వయోవృద్దులు (సీనియర్ సిటిజన్లు) దివ్యాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్న ఓటర్లకు విచారణ నుంచి ఊరట కల్పించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల..
బంగారం మైనింగ్‌లో విశేష అనుభవమున్న కర్ణాటక ప్రభుత్వ సంస్థ హట్టి గోల్డ్ మైన్స్‌తో సింగరేణి కలిసి పనిచేసేలా జాయింట్ వెంచర్ అవకాశాలను పరిశీలించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.
నేపాల్ జల విలయంలో తెలంగాణ నుంచి వెళ్లిన 22 మంది ఆచూకీ దొరకడం లేదని ప్రభుత్వ వర్గాలు గుర్తించాయి. అందులో 17 మంది భారత సంతతికి చెందిన అమెరికన్లు కాగా, ఆరుగురు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు ఉన్నారు.
రానున్న రోజుల్లో తాగునీటి అవసరాల నేపథ్యంలో శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పాదనను నిలువరించాలని కేంద్ర జలశక్తి శాఖను ఏపీ కోరింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి ఆ రాష్ట్ర జలవ నరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ లేఖ రాశారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య విద్యుత్ బకాయిల వివాదంలో దాఖలైన పిటిషన్‌ను పక్కనపెడుతూ తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి(టీజీఈఆర్‌సీ) నిర్ణయం తీసుకుంది.
కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా దక్కేలా కృషి చేయాలని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్‌ను సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. ఉమ్మడి ఏపీకి బచావత్ ట్రైబ్యునల్ గంపగుత్తగా..
ఒక డిజిటల్ అరెస్టు కేసు దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అతి పెద్ద వ్యవస్థీకృత సైబర్ నెట్‌వర్క్ మూలాలను వె లికితీశారు.