రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నందనవనం మెట్రోబార్ సమీపంలోని ఓ ప్లాస్టిక్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
సింగరేణిలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు వేల కోట్లు దోచుకున్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్) టారిఫ్‌లపై ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్‌ఎస్) టారిఫ్‌లతో..
కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందే కాళేశ్వరం కుంగిపోయిందని, ప్రాజెక్టు కూలడానికి కారణం బీఆర్‌ఎసేనని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలో నిర్మించతలపెట్టిన ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఇళ్లకు ఈ నెల 20న శ్రీకారం చుట్టనున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)లో భాగంగా ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫారాలను ఆలస్యం చేయకుండా వెంటనే..
తెలంగాణ వ్యాప్తంగా ఓటరు సవరణ ప్రక్రియ(ఎ్‌సఐఆర్) నత్తనడకన కొనసాగుతున్న నేపథ్యంలో ప్రక్రియ గడువును పెంచాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) సుదర్శన్‌రెడ్డిని..
ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారమ్ నింపే విధానంపై ఓటర్లలో ఉన్న పలు సందేహాలకు అధికారులు స్పష్టతనిచ్చారు.
ఇంటర్ బోర్డులో అధికారుల అవినీతి తతంగం వెలుగులోకి వచ్చింది. అగ్నిమాపక శాఖ పేరుతో నకిలీ నిరభ్యంతర ధ్రువీకరణ పత్రాలు (ఎన్వోసీ) సమర్పించి పలు ప్రైవేటు జూనియర్ కాలేజీలు గుర్తింపు పొందినట్టు తేలింది.
రాష్ట్రంలో రూ.2,400 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన 65 అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీ), ఐటీఐల ద్వారా వచ్చే ఐదు నెలల్లో పది వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్టు అధికారులు తెలిపారు.