ఇల్లంతకుంట, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): సంక్షేమ పథకాలు అందించడంలో ప్రభుత్వం ఆదర్శంగా నిలు స్తున్నదని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు.
పట్టణం, మండలంలో సీజనల్ జ్వరాలు విజృం భిస్తున్నాయి. పలు గ్రామాలలో ప్రజలు జ్వరా లతో బాధపడుతున్నారు. బాధితులు ఐదారు రోజుల వరకు కోలుకోవడం లేదు. సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధి 12, 13, 14వ వార్డులలో డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. వైద్య ఆరోగ్య సిబ్బంది డెంగ్యూ కేసు నిర్ధారించి నివారణ చర్యలు చేపట్టారు. శనివారం భాధితుల నివా సాన్ని సందర్శించిన అధికారుల బృందం ఇల్లంతా రసాయనాలతో స్ర్పే చేశారు.
సిరిసిల్ల టౌన్, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): జిల్లా యువజన క్రీడలశాఖ ఆధ్వ ర్యంలో శనివారం జిల్లాకేంద్రం మినీస్టేడియంలో హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా ఘనంగా జిల్లాస్థాయి జాతీయ క్రీడా దినోత్స వంను నిర్వహించారు.
రోడ్లపై కూరగాయలు అమ్మొద్దని, వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగించకూడదని మున్సిపల్ అధికారులు సూచించారు. దీంంతో కాగజ్‌నగర్ సర్‌సిల్క్ మార్కెట్ చిరు వ్యాపారుల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. గత కొన్ని సంవత్సరాలుగా సర్‌సిల్క్‌లోని ప్రధాన రోడ్డుపై విక్రయిస్తున్నారు. పదిహేను రోజుల క్రితం కమిషనర్ తిరుపతి ఆధ్వర్యంలో రోడ్లపై కూరగాయాలు విక్రయించకూడదని ఎల్‌బీఎస్ మార్కెట్‌లోనే అమ్మకాలు జరుపాలని స్పష్టంగా సూచించారు.
సిరిసిల్ల అర్బన్, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): పెండింగ్‌లో ఉన్న ఫీజురీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపీ డిమాండ్ చేశారు.
విద్యాసంస్థలు, బహిరంగ ప్రదేశాలు.. ఇలా ఎక్కడ చూసినా బాలికలపై ఇటీవల వేధింపులు, అనుచిత ప్రవర్తనలు పెరిగిపోతున్నాయి. కుటుంబ ప్రతిష్టకు భంగం కలుగుతుందనో, నిందితుల బెదిరింపులకు భయపడో చాలా మంది పోలీస్టేషన్లలో ఫిర్యాదు చేసేందుకు జంకుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకు ఆకతాయిలు మరింత రెచ్చిపోతున్నారు. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేస్తూ... బాధితుల వివరాలు బయటకు రాకుండా నేరుగా దిల్లీ నుంచే నిందితుల ఆట కట్టించేలా కేంద్ర ప్రభుత్వం సరికొత్త డిజిటల్ ఆయుధాన్ని రంగంలోకి తెచ్చింది. ప్రత్యేక పోర్టల్ ద్వారా బాలికలకు భరోసా కల్పిస్తోంది.
కోనరావుపేట, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిరుపేద లకు అందజేయడంలో గ్రామ శాఖలే కీలకంగా పనిచేయా లని ప్రభుత్వవిప్, వేములవాడ శాసనసభ్యుడు ఆదిశ్రీనివాస్ అన్నారు.
మండలంలోని చిన్నరాస్పెల్లి గ్రామంలో ఉన్న ఎంపీపీఎస్ పాఠశాలను కలెక్టర్ హరిత శనివారం తనిఖీ చేసి, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులు, టాయిటెట్లు, రక్షిత మంచినీటి వసతి, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సూచనలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ
ఆదివాసీల అభ్యున్నతికి దివంగత మాజీ మంత్రి కొట్నాక భీంరావు కృషి చేశారని, ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. జిల్లా కేంద్రంలోని చిల్డ్రన్‌పార్క్‌లో కొట్నాక భీంరావు వర్ధంతి సందర్భంగా శనివారం ఆదివాసీ సంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు
జిల్లాలో ని మారుమూల ప్రాంతాల్లో చేపట్టిన రోడ్డు పనుల కు అటవీశాఖ అనుమతులు అడ్డంకిగా మారాయి. దీంతో రోడ్లు, వంతెనలు లేక ఎన్నో ఏళ్లుగా అభివృ ద్ధికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొన్నది. గతంలో ఆయా గ్రామాల్లో వంతెనలు, రోడ్ల నిర్మాణాలకు ప్రభుత్వం నిఽధులు మంజూరు చేసినా పనులు చేపట్టలేదు. రోడ్ల నిర్మాణాలతో అడవులు అంతరించి పోతాయని అభివృద్ధి పనులకు అటవీ శాఖ కొర్రీలు పెట్టింది. గ్రామీణ ప్రాంతాలకు రవా ణా సౌకర్యం మెరుగు పర్చడానికి ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నా అటవీ శాఖ అనుమ తులు లేక ఒక్క అడుగు ముందుకు కదలడం లేదు.