రాష్ట్ర ప్రభుత్వం వి ద్యార్థులు, మహిళలు, నిరుద్యోగ యు వతకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను, యూత్ డిక్లరేషన్‌ను వెం టనే అమలుచేయాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షు డు దన్నోజు నరేష్‌చారి డిమాండ్ చేశారు.
నారాయణపేట జిల్లాలో గంజాయి విక్రయించినా, సేవించినా వారి ని వదిలే ప్రసక్తి లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు.
నారాయణపేట జి ల్లా వ్యాప్తంగా ఆదివారం దుర్గాష్టమి వేడుకలను భక్తులు ఘనంగా జరుపుకోనున్నారు. అయితే, నారాయణపేటలో జరిగే వేడుకలకు ఓ ప్రత్యేకత సంతరించుకుంది.
మాస్టర్ ‘కీ’తో పార్క్ చేసి ఉన్న స్కూటర్లను దొంగతనం చేస్తున్న ఓ ముఠా గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టుచేశారు. ఈ మేరకు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ నగరంలోని రామాంతపూర్‌లో కిడ్నాప్‌కు గురైన జ్యువెల్లరీ వ్యాపారి శ్రీనివాసరావు కేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు కేసు వివరాలను సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షితమూర్తి మీడియా సమావేశంలో వెల్లడించారు.
తెలంగాణలో 315 మండలాల్లో కరవు పరిస్థితులు నెలకొన్నాయని, రైతులను ఆదుకునేందుకు కేంద్రం తక్షణ ఆర్థిక సాయం అందించాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కోరారు. పంటల కొనుగోలుకు భరోసా కల్పించాలని, విత్తనాలకు అదనపు బడ్జెట్ కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమగ్ర భూసర్వేపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు.
హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
బీజేపీ డైవర్షన్ పాలిటిక్స్‌కు అలవాటు పడిందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. బీజేపీ విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రతిసారీ విదేశీ శక్తులను తెరపైకి తెస్తోందని మండిపడ్డారు.
ప్రస్తుతం భారతదేశం అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉందని.. అందరూ కలిసి కట్టుగా పోరాటం చేయాలని ఏఐసీసీ ప్రొఫెషనల్ కాంగ్రెస్ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ అన్నారు.