కట్టెల కోసం అడవిలోకి వెళ్లిన రైతుపై ఎలుగుబంటి దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. ఎలుగుబంటి దాడిలో రైతు ముఖంపై బలమైన గాయాలు అయ్యాయి.
నిజామాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నవీపేట మండలం మాన్ సింగ్ తండాలో కన్న తండ్రిని కొడుకు కిరాతంగా హత్య చేశాడు.
కామారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కూలర్ రిపేర్ చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగాలేదని, ఇబ్బందులు ఉన్న విషయం పోచారం శ్రీనివాస్ రెడ్డికి తెలుసని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కొంచెం ఓపిక పట్టాలని, త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని స్పష్టం చేశారు.
నిజామాబాద్ బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. వర్ని మండలం సిద్ధాపూర్ రిజర్వాయర్‌ను ఆయన పరిశీలించారు.
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో జరిగిన ఈ దారుణ ఘటన ప్రజలను తీవ్రంగా కలచివేసింది. వృద్ధురాలిపై రోకలిబండతో దాడి చేసి బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు.
దేశంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడమనేది చారిత్రక ఘట్టమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. 2029 ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కల్పించిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
హిందువులను సంఘటితం చేసేందుకే స్వయం సేవక్ సంఘ్‌ను కేశవ్ బలీరాం హెడ్గేవార్ స్థాపించారని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. హిందువులంతా మరింత ఐక్యం కావాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్, నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ మధ్య వివాదం తీవ్ర కలకలం రేపుతోంది. ఎక్సైజ్ కమిషనర్ హరి కిరణ్ తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి దూషిస్తున్నారని డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆరోపించారు.
కామారెడ్డిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. అంబులెన్స్‌ను ప్రైవేటు బస్సు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.