స్థానికంగా ఉపాధి దొరకక దేశం కాని దేశాలకు వలసవెళ్తున్న జిల్లా వాసుల పరిస్థితి రోజురోజుకి అక్కడ ఇబ్బందికరంగా మారుతోంది. ఇక్కడ సరైన ఉపాధి లేక, వ్యవసాయం చేసుకునే పరిస్థితులు లేక గల్ఫ్ బాట పడుతున్న జిల్లా వాసులకు ఏజెంట్ల మోసాలు, అక్కడి చట్టాలు ఇబ్బందికరమైన వాతావరణాన్ని కల్పిస్తున్నాయి.
ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నా.. ప్రస్తుత తరుణంలో జిల్లాకు చెందిన బీఆర్ఎస్ శ్రేణులు కానీ, రాష్ట్ర నాయకత్వం కానీ స్పందించకపోవడం చర్చనీయాంశం అవుతోంది.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. ఆదివారం నిజామాబాద్లో పలు కార్యక్రమాల్లో అమిత్ షా పాల్గొననున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారైంది.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నిజామాబాద్లో పర్యటిస్తారని స్థానిక ఎంపీ, బీజేపీ నేత ధర్మపురి అరవింద్ తెలిపారు. పసుపు బోర్డు కార్యాలయాన్ని ఆయన ప్రారంభిస్తారన్నారు.
Nizamabad News: పుట్టే బిడ్డ కోసం ఎన్నో కలలు కన్నాడు ఆ తండ్రి. బిడ్డ కోసం ఎంతగానో ఎదురు చూశాడు. కానీ చివరకు పుట్టిన బిడ్డ గురించి వైద్యులు చెప్పింది తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.
Tragedy: అప్పటివరకు స్నేహితులతో సరదగా క్రికెట్ ఆడిన ముగ్గురు యువకులు నిజాంసాగర్ బ్యాక్వాటర్లో ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. ఎల్లారెడ్డి మండలంలోని సోమార్పేట గ్రామానికి చెందిన హర్షవర్ధన్, నవీన్, మధుకర్గౌడ్ బ్యాక్ వాటర్లో గల్లంతయ్యారు.
Telangana Landmine Blast: మావోయిస్టుల అమర్చిన మందుపాతర పేలి తెలంగాణ గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ శ్రీధర్ ప్రాణాలు కోల్పోయాడు. శ్రీధర్ మృతితో కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
MP Arvind: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. రేవంత్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవడంలో నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. మోదీ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ఎంతగానో కృషి చేస్తుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు.
Humanitarian Judge: బోధన కోర్టులో జడ్జి మానవత్వాన్ని చాటుకున్నారు. నడివలేని స్థితిలో ఉన్న వృద్ధ జంట పట్ల న్యాయమూర్తి వ్యవహరించిన తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Rythu Mahotsava Sabha: నిజామాబాద్లో సోమవారం నాడు రైతు మహోత్సవ సభ జరిగింది. ఈ సభకు హెలికాప్టర్లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, షబ్బీర్ అలీ వచ్చారు. ఈ సమయంలో హెలికాప్టర్ నుంచి వచ్చిన గాలితో సభ స్వాగత తోరణాలు కూలడంతో కొంతసేపు హై టెన్షన్ వాతావరణం నెలకొంది.