నాగార్జునసాగర్ ఎడమకాల్వ పరిధి మొదటిజోన్‌లోని చివరి భూములకు సాగు నీరందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ఎత్తిపోతల పథకాల పనులు ఇంకా పునాదుల్లోనే కదలాడుతున్నాయి.
డిండి, తిరుమలగిరి(సాగర్), ఆగస్టు7 (ఆంధ్రజ్యోతి): రైతులకు వ్యవసాయ యాం త్రీకరణ పరికరాలు రాయితీపై అందజేస్తున్నట్లు ఆయా మండలాల వ్యవసాయశాఖ అధికారులు రెహెనా, హర్షిత గురువారం తెలిపారు.
(ఆంధ్రజ్యోతి- మిర్యాలగూడ టౌన్) మిర్యాలగూడ పట్టణం వేగంగా అభివృద్ధి చెందు తుండడంతో పట్టణ జనాభా రోజురోజుకూ పెరుగు తోంది. దీంతో పట్టణ పరిధి కూడ విస్తరిస్తుంది.
కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డిపై క్రమశిక్షణ కమిటీ నజర్ అయింది.రాజ్‌గోపాల్ రెడ్డితో గురువారం ఫోన్‌లో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి మాట్లాడనున్నారు. తరచూగా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తీరుపై రాజ్‌గోపాల్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు.
మోత్కూరు మండలం పాటిమట్ల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఇసుకకు అనుమతులు తీసుకుని ఇసుక రావాణ చేసే ట్రాక్టర్ల యజమానులు ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని పలువురు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు యథేచ్ఛగా ఆక్రమణలకు పాల్పడుతున్న కబ్జాదారులు చివరకు శ్మశాన వాటిక స్థలాన్ని సైతం వదలడం లేదు.
కొండమల్లేపల్లి, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): మండలంలోని గ్రా మాల్లో 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31వ తేదీ వరకు చేపటిన ఉపాధి హామీ పనులపై స్థానిక ఎంపీడీవో కార్యాల యంలో అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్ నవీన్‌కుమార్ ఆధ్వర్యంలో 4వ విడత సామాజిక తనిఖీ నిర్వహించారు.
భువనగిరి పట్టణ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ.జహంగీర్ డిమాండ్‌చేశారు.
బీసీలకు 42శాతం రిజర్వేషన్లను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకించడం సరికాదని, దేశ వ్యాప్తంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని సీపీఎం జిల్లా కమిటీసభ్యుడు మద్దెల రాజయ్య మండల కార్యదర్శి సిర్పంగి స్వామి డిమాండ్ చేశారు.
రాజకీయాలకు అతీతంగా మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేద్దామని మునుగో డు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. సంస్థాన్‌నారాయణపురం మండలంలోని లచ్చమ్మగూడెం, చిమిర్యాల గ్రామాల్లో నిర్మించనున్న 33 కేవీ సబ్ స్టేషన్‌ల పనులకు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తో కలిసి మంగళవారం శంకుస్థాపన చేశారు.