Home » Telangana » Mahbubnagar
అరెస్టులతో విద్యార్థులను, రాహుల్‌గాంధీని అడ్డుకోలేరని దేవరకద్ర ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు.
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, చెడు వ్యసనాలు భవిష్యత్తును నాశనం చేస్తాయని ఎస్పీ జానకి పేర్కొన్నారు.
జిల్లాలోని రైస్ మిల్లర్లు 2022-23 రబీ సీజన్‌లో ధాన్యం కొ నుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి సంబంధించి బకాయి పడ్డ సీఎంఆర్‌ను వెంటనే చెల్లించాలని జోగుళాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ మధుమోహన్ రైస్‌మిల్లర్లను ఆదేశించారు.
మైనార్టీల అభ్యున్నతి, సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొ రేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ అన్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ బుధవారం పట్టణంలోని సుభాష్ చంద్రబోస్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేప ట్టారు.
జిల్లా కేంద్రంలోని బాలుర గిరిజన సం క్షేమ వసతి గృహంలో విద్యార్థు లకు ఆరోగ్యకరమైన వాతావర ణం కల్పించేలా ప్రతీ రోజు శుభ్ర తా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ అరెస్టుకు నిరసనగా బుధవారం నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్‌ఐఆర్ (ప్రత్యేక ఓటరు సవరణ) ప్రక్రియ గద్వాల జిల్లాలో 80శాతం పూర్తి చేశారు.
ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను రాజకీయ పార్టీలు ఒక బాధ్యతగా స్వీకరించి వేగ వంతం చేయాలని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు.
ఆర్టీసీ బస్సు, కారు ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలంలోని గుంతకోడూరు సమీపంలో ఈ సంఘటన జరిగింది.