Home » Telangana » Mahbubnagar
రైతులకు సాగునీరు అందించడం చేతకాక ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు.
ప్రేమ, దయ, కరుణ, శాంతి, మానవీయత కోసం తన జీవితాన్ని త్యాగం చే సిన ఏసుక్రీస్తు చూపిన మార్గం నేటి సమా జానికి అనుసరణీయమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు.
హిందువులందరూ సంఘటిత శక్తిగా మారితేనే జిహాదీలకు గుణపాఠం నేర్పగలమని వీహెచ్ పీ జిల్లా అధ్యక్షుడు అల్లూరి ఫణిమోహన్ రావు అన్నారు.
అన్నివర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ పాలన సాగించిన అటల్ బిహారీ వాజపేయి సుపరిపాలనకు ఆద్యుడుగా ప్రజామన్ననలు పొందారని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు బం డల వెంకట్రాములు అన్నారు.
ప్రపంచ శాంతికి ప్రతిరూపం ఏసుక్రీస్తు అని పాలమూరు పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ అన్నారు.
స్వామియే శరణం అయ్యప్ప.. హరిహర పుత్రా అయ్యప్ప.. అంటూ భక్తుల శరణుఘోషతో పాలమూరు పట్టణం మారుమోగింది.
‘సర్టిఫికెట్ల కోసం విద్యార్థులు కార్యాలయం చుట్టూ తిరగాలా?’ అని మహబూబ్‌నగర్ కలెక్టర్ విజయేందిర బోయి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొడంగల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే రోల్‌మోడల్‌గా తీర్చి దిద్దుతానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.
‘ఆర్థిక భారం... మొదలుకాని ఇంటినిర్మాణం’ పేరిట ఈనెల 20న ‘ఆంధ్రజ్యోతి’ కథనానికి గ్రామస్థులు స్పందించారు.
నందిన్నె మాజీ సర్పంచు చిన్నభీమారాయుడు హత్యకేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడిని మంగళవారం సీఐ టంగుటూరి శ్రీను అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి బుధవారం సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.