• Home » Telangana » Mahbubnagar

మహబూబ్‌నగర్

 టెర్రరిస్టులతో చర్చలు.. మావోయిస్టులపై కాల్పులా

టెర్రరిస్టులతో చర్చలు.. మావోయిస్టులపై కాల్పులా

టెర్రరిస్టులతో చర్చలు జరుపుతున్న కేంద్ర దోపిడీ పాలకవర్గాల చేతిలో తరతరాల నుంచి నలిగిపోతున్న పీడిత ప్రజల కోసం సిద్ధాంత ప్రాతిపదికన పనిచేస్తున్న మావోయిస్టులు శాంతిచర్చలకు పిలుపునిచ్చినా పట్టించుకోలేదు.

Inter Caste Incident: పాలమూరులో కులోన్మాద హత్య

Inter Caste Incident: పాలమూరులో కులోన్మాద హత్య

వేరే కులం యువకుడు తన కూతురిని తీసుకెళ్లి వివాహం చేసుకున్నాడన్న కక్షతో రగిలిపోయిన ఆ తండ్రి.. ఆ యువకుడి అన్నను అపహరించి దారుణంగా హత్య చేశాడు. ఈ కులోన్మాద హత్య మహబూబ్‌నగర్‌ జిల్లాలో జరిగింది.

కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు రానివ్వొద్దు

కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు రానివ్వొద్దు

ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు వరి, పత్తి, మొక్కజొన్న ఉత్పత్తులను కొనుగోలు చేయాలని, రైతులకు ఇబ్బందులు లేకుండా సంబంధిత అధి కారులు తగిన చర్యలు తీసుకోవాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అన్నారు.

జములమ్మ రిజర్వాయర్‌లో చేపపిల్లలు విడుదల

జములమ్మ రిజర్వాయర్‌లో చేపపిల్లలు విడుదల

మత్స్యకారుల సంక్షేమం ఆర్ధికాభివృద్ధి కోసం ప్రభు త్వం అందిస్తున్న ఉచిత చేపపిల్లల పంపిణీని శనివారం జిల్లా కేంద్రం సమీపంలోని జముల మ్మ రిజర్వాయర్‌లో నిర్వహించారు.

లోక్‌ అదాలత్‌లోనే కేసుల సత్వర పరిష్కారం

లోక్‌ అదాలత్‌లోనే కేసుల సత్వర పరిష్కారం

లోక్‌ అదాలత్‌లోనే కేసులు సత్వరంగా పరిష్కా రం అవుతాయని జిల్లా న్యాయాధికారి ఎన్‌. ప్రే మలత అన్నారు.

రైతులను ఇబ్బంది పెడితే చర్యలు

రైతులను ఇబ్బంది పెడితే చర్యలు

ధాన్యం కొ నుగోలు విషయంలో రైతు లను ఇబ్బంది పెడితే చర్య లు తప్పవని ఎమ్మెల్యే మేఘారెడ్డి హెచ్చరించారు.

యూనిటీ మార్చ్‌ విజయవంతం

యూనిటీ మార్చ్‌ విజయవంతం

సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన ‘యూనిటీ మార్చ్‌’ విజయ వంతమైంది.

జాతీయ బాలల వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపిక

జాతీయ బాలల వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపిక

జాతీయ బాలల వై జ్ఞానిక ప్రదర్శనకు నాగర్‌కర్నూల్‌ జిల్లా బల్మూర్‌ మండల కేంద్రం లోని ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు హెచ్‌ఎం వేంరెడ్డి నరేందర్‌రెడ్డి శనివారం తెలిపారు.

సత్తాచాటిన ‘పల్లెటూరి కుర్రాళ్లు’

సత్తాచాటిన ‘పల్లెటూరి కుర్రాళ్లు’

జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన పల్లెటూరి కుర్రాళ్లు (యూట్యూబ్‌ ఛానెల్‌) పోలీసుల అమరవీరుల దినోత్సవం సందర్భంగా అక్టోబరు 21 నిర్వహించిన రాష్ట్రస్ధాయి షార్ట్‌ ఫిల్మ్‌ పోటీలో రెండవ బహుమతి సాధించారు.

అత్యాపత్య క్రీడకు ప్రాధాన్యం

అత్యాపత్య క్రీడకు ప్రాధాన్యం

ప్రాచీనమైన అత్యాపత్య క్రీడ లకు ప్రభుత్వం ప్రాధాన్యం కల్పిస్తుందని ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. అత్యాపత్య నాగర్‌కర్నూల్‌ జిల్లా అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించిన 9వ సీనియర్‌ (బాలుర, బాలికల) నే షనల్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు ఆదివారం అట్టహాసంగా ముగిశాయి.



తాజా వార్తలు

మరిన్ని చదవండి