Home » Telangana » Mahbubnagar
చెరుకు తోటకు పిచికారీ చేసిన కలుపు నివారణ మందు చుట్టుపక్కల పొలాల్లోని ఇతర పంటలను దెబ్బతీసింది.
స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం పేరుతో దేశంలోని రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ఈనెల 22న తలపెట్టిన రైతాంగం నిరసనను విజయ వంతం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) రాష్ట్ర కన్వీనర్ జక్కుల వెంకటయ్య అన్నారు.
గురుకుల విద్యార్థులకు అన్నిసౌకర్యాలు నాణ్యతతో కల్పించాలని అదనపు కలెక్టర్ నర్సింగరావు సూచించారు.
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని రాష్ట్ర కంట్రి బ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూని యన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ డిమాండ్ చే శారు.
సర్ ప్రక్రియను అన్ని డివిజన్లలో వేగవంతం చేయాలని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్‌రెడ్డి కార్పొరేటర్లకు పిలుపునిచ్చారు.
వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ వరుణ దేవుడు కరుణించకపోవడంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు.
ప్రతీ ఆది వారం జరిగే నాయి నోనిపల్లి మైసమ్మ దేవస్థానంలో భక్తు లు అనేక సమస్యల తో ఇబ్బందులు పరి ష్కరించాలని బీజేపీ కొల్లాపూర్ నియోజ కవర్గ ఇన్‌చార్జి ఎల్లేని సుధాకర్‌రావు డిమాండ్ చేశారు.
పాలమూరులో ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది.
గోవును జాతీ య జంతువుగా ప్రకటించి, గో వధను నిషేధించాలని ఆ దివారం జిల్లా కేంద్రంలోని సత్యానారాయణ చౌరస్తాలో వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్ ఆధ్వ ర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు.
గ్రామస్థులు ఏడాది పాటు సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు సంవృద్ధిగా కురిసి పాడి పంటలు పండాలని ప్రతీ ఏడాది ఆషాడ మాసం ఒక రోజు గ్రామాన్ని వదిలి వ్యవసాయ పొలాల దగ్గర గడపటం ఆనవాయితీగా వస్తోంది.