Home » Telangana » Karimnagar
రాజన్న ఆలయానికి, అనుబంధ ఆలయాలకు వచ్చే భక్తులకు, పర్యాటకులకు భక్తిభావాన్ని, ఆహ్లాదాన్ని పంచేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సంబంధిత అధికారుల కు సూచించారు.
రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టుల పరిధిలో పెండింగ్‌లో ఉన్న భూ సేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు.
విద్యాభివృద్ధితో పాటు విద్యార్థుల ఆరోగ్యం, మానసిక వికాసం, ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించే దిశగా రామగుండం ఎన్టీ పీసీ యాజమాన్యం పలు సామాజిక కార్యక్రమాలను కొనసాగిస్తుంది. శుక్రవారం ఎన్టీపీసీ టీటీఎస్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు 40 డ్యుయల్ డెస్క్ బెంచీలను అందజేశారు.
ఆర్‌జీ-1 ఏరి యాకు చెందిన స్విమ్మింగ్ క్రీడాకారులు తెలంగాణ మాస్ట ర్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్‌షిప్-2026లో ప్రతి భ కనబరిచి 15 పతకాలు సాధించడం అభినందనీయమని ఆర్‌జీ-1 జీఎం డీ లలిత్ కుమార్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్ని కల మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేశారు. సమస్యల సాధన కోసం శుక్రవారం ఆటో డ్రైవర్లు ఆటో జేఏసీ ఆధ్వర్యంలో ఐబీ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు.
పెండింగ్ భూసేకరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర నీటి పారుదల శాఖమంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.
పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులను ఐటీఐ-ఏటీసీలతో అనుసంధానం చేయడం పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్‌ను దెబ్బతీసే నిర్ణయమని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ అన్నారు.
చక్కెర ధరలు ఒక్కసారిగా పెరగడంతో సామాన్య ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
ఈడీ.. పీడీ.. ఆర్‌ఆర్ యాక్ట్.. ఏదైనా సరే లైట్ తీస్కో.. అన్న చందంగా ఉంది జిల్లాలోని కొందరు మిల్లర్ల తీరు..
ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తి చేసి ఇటీవల ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేశారు.