Home » Telangana » Karimnagar
జిల్లాలో రైతులకు కావాల్సిన ఎరువులు అందుబాటు లో ఉన్నాయని, కొరత లేదని కలెక్టర్ గరిమ అగ్రవాల్ పేర్కొన్నారు.
హల్ద్వానీ ఘటనను నిరసిస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో ర్యాలీ (మార్చ్), సత్యాగ్రహ దీక్షను చేపట్టారు.
రైతుల సంక్షే మానికి సహకార సంఘ పాలకవర్గం ప్రాధాన్యం ఇవ్వాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సూచించారు.
సింగరేణిలో కార్మిక సంఘాల గుర్తింపు ప్రక్రియ మారనుంది. 1998లో ప్రారంభమై మూడు దశాబ్దాలుగా సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి.
నడకతో ఆరోగ్యం లభిస్తుందని వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఫిట్ ఇండియా, హెల్త్ ఇండియా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం లయన్స్‌క్లబ్ మగువ అధ్యక్షురాలు అం బటి అర్చన సంతోష్‌రావు ఆధ్వర్యంలో నిర్వహించిన 2కే రన్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
ఆయిల్‌పామ్ సాగుతో రైతులు అధిక ఆదా యాన్ని పొందవచ్చని జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి శ్యాం ప్రసాద్ అన్నారు. శుక్రవారం ఆయిల్‌పామ్ తోటలను పరిశీలించారు.
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దళిత నాయకుడనే అవమానించారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మక్కాన్‌సింగ్ ఆరోపించారు. ఈ సందర్భంగా స్థానిక బస్టాండ్ అంబెద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.
జగిత్యాల, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని కలెక్టరేట్‌లో, పోలీసు ప్రధాన కార్యాలయ మైదానంలో ఈనెల15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు
జగిత్యాలరూరల్, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): ప్రజాపాలనలో అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుకుంటుందని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు.
సుల్తానాబాద్ లో ఈనెల 17న రూ.250 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు మంత్రుల చేతులమీదుగా శ్రీకారం చుట్టనున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు పాల్గొని శంకుస్థాపనలు చేయ నున్నట్లు వివరించారు.