Home » Telangana » Karimnagar
పెద్దపల్లిటౌన్, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): బీసీల ప్రయోజనాలను విస్మరించొద్దని, తక్షణమే 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బుధవారం పెద్దపల్లి జిల్లాకేంద్రంలోని బస్టాండ్ చౌరస్తా వద్ద గల అంబేద్కర్ విగ్రహం ఎదుట బీసీ నాయకులతో కలిసి బీసీ జేఏసీ జిల్లాచైర్మన్ దాసరి ఉష జీవో ప్రతులను దహనం చేశారు.
వేములవాడ నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రా మాల్లో నిలబడే కాంగ్రెస్ అభ్యర్థి విజయమే లక్ష్యం గా కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలని శాస నసభ్యుడు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూచించా రు.
జిల్లాలో గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేం దుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించా లని ఇన్చార్జి కలెక్టర్, ఎన్నికల అధికారి గరీమ అగ్రవాల్ కోరారు.
గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నోడల్ అధికారులు తమ విధులపై పూర్తి అవగాహన కలిగి, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని ఇన్చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
పంచాయతీ ఎన్నికల నిర్వహణ కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ రాణికుముదిని ఆదేశించారు.
వేములవాడ భీమేశ్వరస్వామి ఆలయంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఇన్చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు.
గ్రామపంచాయతీ ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించాలని ఇన్చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
వేములవాడలో జరుగుతు న్న అభివృద్ధి పనుల పురోగతిని మంగళవారం ఇన్చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్‌తో కలిసి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరిశీలించారు.
ఇందిరా మహిళా శక్తి ద్వారా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలోని కోటి మంది మ హిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగు తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు పెంచాలని డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటరమణ అన్నారు. ఇల్లందకుంట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన మంగళవారం తనిఖీ చేశారు.