నాగోబా ఆలయ ప్రధాన పూజారి మేస్రం ఆనందరావు తెలంగాణ రక్షణ సేన పార్టీలో చేరారు. కోస్గి, ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు కవిత వెల్లడించారు.
జైపూర్ మండలం ఇందారం గ్రామ రైతుల సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది.
రాజీమార్గమే రాజమార్గ మని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవ సంస్థ అధికారి వీరయ్య అన్నారు. మంచి ర్యాలలోని న్యాయస్ధానంలో శనివారం జాతీ య లోక్ అదాలత కార్యక్రమాన్ని నిర్వహిం చారు.
ఆదిలాబాద్ విమానాశ్రయం ఏర్పాటుకు అడుగులు వేగంగా పడుతున్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ అంశంపై శనివారం నాడు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సమావేశమైనట్లు తెలిపారు.
రాష్ట్రంలో కొత్త పింఛన్ల పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు వేగం పుంజుకున్నాయి. ముఖ్యంగా ‘చేయూత’ పింఛన్లు పొందుతున్న వారిలో అనర్హులను ఏరివేసేందుకు ప్రభుత్వం చేపట్టిన ఇంటింటా సర్వే పూర్తికాగా, కొత్తగా దరఖాస్తు చేసేందుకు ఈ నెల 15తో తుది గడువు ముగియనుంది.
వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని డీఎంహెచవో నరేందర్ రాథోడ్ అన్నారు.
అడవులను రక్షించి పర్యావరణాన్ని కాపాడడంలో అటవీశాఖ అధికారులు కీలకపాత్ర పోషిస్తున్నారని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు.
వ్యవసాయ రంగంలో కీలక భూమికను పోషిస్తూ ఆరుగాలం రైతన్నల జీవితంతో పెనవేసుకుని, సేధ్యంలో ప్రకృతితో పాటు పశుపక్ష్యాదులపై ఆధారపడి తమ సాగులో సాయపడిన వాటిన్నింటిపై ఆపేక్షను కలిగి ఉంటాడు అన్నదాత.
కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి.
ఎల్నినో సింగరేణికి అనుకూలంగా మారింది. వర్షాభావ పరిస్థితులు బొగ్గు ఉత్పత్తికి కలిసొచ్చాయి.