రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ అటు ప్రభుత్వంతోపాటు ఇటు రాజకీయ పార్టీల్లోనూ కాక రేపుతోంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలకు వెళ్లక తప్పని పరిస్థితులు నెలకొనడంతో బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.
రాజ్యాంగ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత అని భారతీ య జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాధ్ వెరబె ల్లి పేర్కొన్నారు.
రెండో సాధారణ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేలా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు.
రోజురోజుకు సాంకేతికపరంగా అనేక మార్పులు వస్తున్నాయని, వాటికి అనుగుణంగా కొత్త ఆలోచనలకు పదును పెట్టాలని విద్యార్థులకు కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు.
పంచాయతీ ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్ రానున్నది. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిచడానికి కసరత్తు మొదలైంది.
బెల్లంపల్లి ఏరియాలో సింగరేణి ఈడీ వెంకన్న, జీఎం విజయభాస్కర్రెడ్డితో కలిసి సోమవారం పర్యటిం చారు.
జిల్లా కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షురాలిగా నియమితులైన ఆత్రం సుగుణ సోమవా రం బాధ్యతలు స్వీకరించారు.
ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తుల ను సత్వరమే పరిష్కరించే విధంగా అధికారు లు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే సూచించారు.
లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలంటూ తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆదివారం ఉట్నూర్లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు భారీగా ఆదివాసీలు పోటెత్తారు.
మంచిర్యాల నగరాన్ని వరద ముంపు నుంచి కాపాడేందుకు రాళ్లవాగులో చేపట్టిన ‘కరకట్టల’ నిర్మాణంలో నిబంధనలకు విరుద్ధంగా పనులు చేపడుతున్నట్లు తెలుస్తోంది.