• Home » Telangana » Adilabad

ఆదిలాబాద్

అంబరాన్నంటిన సంబురాలు

అంబరాన్నంటిన సంబురాలు

సద్దుల బతుకమ్మ వేడుకలు సోమవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా జరిగాయి.

ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలి

ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలి

ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు.

Basara Saraswati Temple: బాసరలో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు

Basara Saraswati Temple: బాసరలో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు

తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి భారీగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో ఆలయంలోని క్యూలైన్లు, అక్షరాభ్యాస మంటపాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి.

Godavari River Rising: గోదారమ్మ ఉగ్రరూపం.. బాసరకు తగ్గిన భక్తుల రద్దీ

Godavari River Rising: గోదారమ్మ ఉగ్రరూపం.. బాసరకు తగ్గిన భక్తుల రద్దీ

గోదారమ్మ మాత్రం శాంతించని పరిస్థితి. గంట గంటకు వరద నీరు పెరుగుతోంది. దీంతో వరదల భయంతో బాసర సరస్వతీ దేవి పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల రద్దీ గతేడాది కంటే 60 శాతం తగ్గింది.

‘స్థానిక’ రిజర్వేషన్లు ఖరారు

‘స్థానిక’ రిజర్వేషన్లు ఖరారు

స్థానిక సంస్థల ఎన్నికల పనులు వేగం పుంజుకున్నాయి. వివిధ కేటగరీలకు సంబంధించిన రిజర్వేషన్లను శనివారం లాటరీ పద్ధతి ద్వారా స్థానాల వారీగా ఖరారు చేశారు.

జిల్లాలో సమృద్ధిగా యూరియా నిల్వలు

జిల్లాలో సమృద్ధిగా యూరియా నిల్వలు

జిల్లాలో వ్యవసాయ సాగుకు అవసరమైన యూరియా సమృద్ధిగా అందుబాటులో ఉందని, రైతు లు అవసరం మేరకు వినియోగించుకోవాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొ న్నారు.

ఏటీసీలను యువత సద్వినియోగం చేసుకోవాలి

ఏటీసీలను యువత సద్వినియోగం చేసుకోవాలి

ఏటీసీ సేవలను యువత సద్వినియోగం చేసుకోవాలని ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ సూ చించారు. శనివారం మండలంలోని కిష్టాపూర్‌లో ఏర్పాటు చేసిన అధునాతన సాంకేతిక కేంద్రం(ఏటీసీ)ని ప్రారంభించారు.

కులవృత్తుల ప్రోత్సాహానికి ప్రభుత్వం పెద్దపీట

కులవృత్తుల ప్రోత్సాహానికి ప్రభుత్వం పెద్దపీట

కుల వృత్తులను ప్రోత్సహించి వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలుగా ప్రోత్సహిస్తుందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ అన్నారు.

ఏటీసీలతో ఉపాధి అవకాశాలు

ఏటీసీలతో ఉపాధి అవకాశాలు

ఇండస్ట్రియల్‌ రంగం వేగంగా మార్పు చెందుతున్న నూతన ఆవిష్కరణలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్ది భవిష్యత్తులో ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడేందుకు అడ్వాన్స్‌ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీలు) ఎంతగానో ఉపయోగపడతాయి.

అటవీ భూమి కబ్జా చేస్తే కఠిన చర్యలు

అటవీ భూమి కబ్జా చేస్తే కఠిన చర్యలు

Strict action will be taken against encroachment of forest land. అటవీ భూమని కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎఫ్‌డీవో రామ్మోహన్‌ హెచ్చరించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి