• Home » Zimbabwe

Zimbabwe

అంతర్జాతీయ క్రికెట్‌లో సూర్యవంశీ సంచలనం.. తొలి ప్లేయర్‌గా రికార్డ్

అంతర్జాతీయ క్రికెట్‌లో సూర్యవంశీ సంచలనం.. తొలి ప్లేయర్‌గా రికార్డ్

జింబాబ్వే పర్యటనలో టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అరుదైన రికార్డును సృష్టించాడు. హరారే వేదికగా జరిగిన మూడో టీ20లో హాఫ్ సెంచరీతో సత్తాచాటిన వైభవ్.. ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

'అనుభవమే అతిపెద్ద గుణపాఠం'.. ఓటమిపై జింబాబ్వే కెప్టెన్ రజా వ్యాఖ్యలు!

'అనుభవమే అతిపెద్ద గుణపాఠం'.. ఓటమిపై జింబాబ్వే కెప్టెన్ రజా వ్యాఖ్యలు!

భారత్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 0-3 తేడాతో జింబాబ్వే కోల్పోయింది. హరారే వేదికగా నిన్న జరిగిన చివరి టీ20లో భారత్ నిర్దేశించిన 193 పరుగుల లక్ష్యచేధనలో జింబాబ్వే 157 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. ఈ పరాజయంపై జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా స్పందించాడు.

మూడో టీ20లోనూ భారత్ విజయం.. జింబాబ్వేపై సిరీస్ క్లీన్‌స్వీప్

మూడో టీ20లోనూ భారత్ విజయం.. జింబాబ్వేపై సిరీస్ క్లీన్‌స్వీప్

జింబాబ్వేపై మూడు టీ20ల సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో టీమిండియా 35 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో భారత్ తొలి టీ20 సిరీస్ విజయం ఇదే కావడం విశేషం.

మూడో టీ20: వైభవ్ విధ్వంసం.. జింబాబ్వే టార్గెట్ ఎంతంటే?

మూడో టీ20: వైభవ్ విధ్వంసం.. జింబాబ్వే టార్గెట్ ఎంతంటే?

హరారే వేదికగా భారత్, జింబాబ్వే జట్లు మూడో టీ20లో తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 192 పరగులు చేసింది. జింబాబ్వేకు 193 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

జింబాబ్వేతో మూడో టీ20: టాస్ నెగ్గిన టీమిండియా

జింబాబ్వేతో మూడో టీ20: టాస్ నెగ్గిన టీమిండియా

హరారే వేదికగా జింబాబ్వే, భారత జట్లు ఆఖరి టీ20 మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన టీమిండియా.. బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత జింబాబ్వే ఫీల్డింగ్ చేయనుంది.

రెండో టీ20లో జింబాబ్వే చిత్తు.. సిరీస్ టీమిండియాదే..

రెండో టీ20లో జింబాబ్వే చిత్తు.. సిరీస్ టీమిండియాదే..

హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో భారత జట్టు 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా 2-0 తేడాతో సొంతం చేసుకుంది.

రెండో టీ20: భారత్ భారీ స్కోర్.. జింబాబ్వే టార్గెట్ ఎంతంటే?

రెండో టీ20: భారత్ భారీ స్కోర్.. జింబాబ్వే టార్గెట్ ఎంతంటే?

హరారే వేదికగా జింబాబ్వే, భారత జట్లు రెండో టీ20లో తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. జింబాబ్వేకు 220 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

భారత్‌తో రెండో టీ20: టాస్ నెగ్గిన జింబాబ్వే

భారత్‌తో రెండో టీ20: టాస్ నెగ్గిన జింబాబ్వే

హరారే వేదికగా భారత జట్టు జింబాబ్వేతో రెండో టీ20లో తలపడనుంది. ఈ క్రమంలో టాస్ నెగ్గిన జింబాబ్వే.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది.

జింబాబ్వేతో భారత్ టీ20 మ్యాచ్.. అందరి చూపూ ఆ ఇద్దరిపైనే.!

జింబాబ్వేతో భారత్ టీ20 మ్యాచ్.. అందరి చూపూ ఆ ఇద్దరిపైనే.!

వరుస పరాజయాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న భారత జట్టు.. నేటి నుంచి జింబాంబ్వేతో 3 మ్యాచ్‌లో టీ20 సిరీస్‌లో తలపడనుంది. నేడు తొలి మ్యాచ్ జరిగే హరారే పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలం. కాబట్టి టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్‌కే మొగ్గుచూపే అవకాశముంది.

భారత్‌తో టీ20 సిరీస్.. జట్టును ప్రకటించిన జింబాబ్వే

భారత్‌తో టీ20 సిరీస్.. జట్టును ప్రకటించిన జింబాబ్వే

రేపటి నుంచి స్వదేశంలో భారత్‌, జింబాబ్వే మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ 15 మంది సభ్యులతో కూడిన జట్టును జింబాబ్వే క్రికెట్ బోర్డు ప్రకటించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి