Home » YCP
YCP: ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా, సత్తెనపల్లి పర్యటనలో ఆయన నోటి నుంచి వచ్చిన ‘రప్పా రప్పా’ డైలాగ్ ప్రభావం ఆ పార్టీ కార్యకర్తలపై పడింది. దీంతో వారు పేట్రేగిపోతున్నారు. రప్పా రప్పా అని నరికితే మంచిదేనన్న జగన్ కామెంట్లతో సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోతున్నారు.
మనం ప్రయాణిస్తున్న కారు కింద పొరపాటున కుక్క, కోతిలాంటి జంతువు పడినా విలవిల్లాడిపోతాం! ప్రమాదవశాత్తూ వాహనం మనిషిని తాకితే మరింత అప్రమత్తమవుతాం.
మద్యం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో శనివారం వైద్య పరీక్షలు నిర్వహించారు.
కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి అనుచరులు తనను వెంబడించారని, వారితో ప్రాణహాని ఉందని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ-2 నిందితుడైన సునీల్‌యాదవ్ పోలీసులను ఆశ్రయించారు
సొంత సరుకు! సర్కారీ షాపులు! కమీషన్లు ఇచ్చిన వారికే ఆర్డర్లు! వేలకోట్ల ముడుపులు! వాటితో ఓట్లు కొని... మళ్లీ అధికారంలోకి రావాలనే ‘బిగ్ ప్లాన్’! కానీ... డామిట్ కథ అడ్డం తిరిగింది. మద్యం ముడుపుల సొమ్ములు తరలించారు కానీ...
YCP leaders cases: వైఎస్ జగన్ పల్నాడు జిల్లా, సత్తెపల్లి పర్యటనలో వైసీపీ అరాచకం అడుగడుగునా కనిపించింది. నిబంధనలు ఉల్లంఘించారు. అనుమతులు లేకుండా ర్యాలీ, డీజే నిర్వహించారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు. విధ్వంసం, బెదిరింపులు, ఇరువురు వ్యక్తుల మరణంపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
AP liquor scam: ఏపీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఏసీబీ న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయనను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ఆ సమయంలో చెవిరెడ్డి హంగామా చేశారు.
రూ.వేల కోట్ల మద్యం కుంభకోణంలో మరో కీలక సూత్రధారి, మాజీ సీఎం జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని సిట్ అధికారులు అరెస్టు చేశారు.
ఏడాది క్రితం ఆత్మహత్య చేసుకున్న తమ పార్టీ నేత నాగమల్లేశ్వరరావు కుటుంబానికి పరామర్శ, ఆయన విగ్రహ ఆవిష్కరణ పేరుతో మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్ బుధవారం పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్లకు వెళ్లనున్నారు.
రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డికి పోలీసుల నుంచి మళ్లీ పిలుపు వచ్చింది. శ్రీసత్యసాయి జిల్లా కుంటిమద్ది హెలిప్యాడ్ ఘటనకు సంబంధించిన కేసులో వారంలో రోజుల్లో తమ ఎదుట హాజరు కావాలని రామగిరి సర్కిల్ పోలీసులు మంగళవారం ఆయనకు నోటీసులు జారీ చేశారు.