అమరావతిపై వైసీపీ విషం..!

ABN, Publish Date - Apr 02 , 2026 | 05:37 PM

రాజ్యసభలోనూ అమరావతిపై వైసీపీ విషం కక్కింది. రాజధానికి చట్టబద్ధత బిల్లును వైసీపీ వ్యతిరేకించింది. అమరావతిలో ఒక్క శాశ్వత నిర్మాణం కూడా జరగలేదంటూ విమర్శించింది.

రాజ్యసభలోనూ అమరావతిపై వైసీపీ విషం కక్కింది. రాజధానికి చట్టబద్ధత బిల్లును వైసీపీ వ్యతిరేకించింది. అమరావతిలో ఒక్క శాశ్వత నిర్మాణం కూడా జరగలేదంటూ విమర్శించింది. చాలా అంశాలపై ఈ బిల్లులో క్లారిటీ లేదంటూ పెద్దల సభ నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated at - Apr 02 , 2026 | 05:37 PM