'మావిగన్' దృష్టి మరల్చేందుకే ABN ఆఫీస్ పై దాడికి యత్నం

ABN, Publish Date - Apr 07 , 2026 | 10:55 AM

వీకెండ్ కామెంట్ బై ఆర్కే’ కథనంపై వైసీపీ రాద్ధాంతం చేస్తోంది. మంగళవారం ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడులకు యత్నించాయి. ముందస్తుగానే పక్కా ప్రణాళికతో..

‘వీకెండ్ కామెంట్ బై ఆర్కే’ కథనంపై వైసీపీ రాద్ధాంతం చేస్తోంది. మంగళవారం ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడులకు యత్నించాయి. ముందస్తుగానే పక్కా ప్రణాళికతో వైసీపీ కార్యకర్తలను హైదరాబాద్‌కు పిలిపించి, ఆఫీసు ముందు నిరసన పేరుతో దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. 'మావిగన్' అంశం నుంచి దృష్టి మరల్చేందుకే ABN ఆఫీస్‌పై దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.

పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated at - Apr 07 , 2026 | 10:55 AM