Home » Xi Jinping
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత పర్యటనకు సంబంధించిన ఉత్కంఠకు తెరపడింది. ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌కు రానున్నారు. న్యూఢిల్లీలో సెప్టెంబర్ 12, 13 తేదీల్లో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు ఆయన హాజరవుతారని చైనా అధికారికంగా ప్రకటించింది.
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆరోగ్యం, చైనా భవిష్యత్ నాయకత్వంపై సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ మాజీ ప్రధాని లోబ్సాంగ్ సాంగే సంచలన వ్యాఖ్యలు చేశారు. జిన్‌పింగ్ రెండు లేదా మూడుసార్లు గుండెపోటుకు గురయ్యారని ఓ ఇంటర్వూలో చెప్పుకొచ్చారు.
వచ్చే నెల న్యూఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ హాజరయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే, దాదాపు ఏడేళ్ల తర్వాత భారత్‌లో జిన్‌పింగ్ పర్యటించినట్లు అవుతుంది.
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో భారత్‌ను సందర్శించే అవకాశముంది. ఇదే జరిగితే 2019 తర్వాత ఆయన భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.
భారత్‌లో జరగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి రష్యా, చైనా దేశాధినేతలు కూడా హాజరవుతున్నట్టు తెలుస్తోంది. పుతిన్ రానున్నట్టు ఇప్పటికే రష్యా ధ్రువీకరించింది.
చైనా టూర్‌లో ఉండగా తనకేమైనా అయితే ఏం చేయాలనేదానిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉపాధ్యక్షుడు వాన్స్‌కు సీక్రెట్ లేఖ వదిలివెళ్లినట్టు శ్వేతసౌధం అధికారి ఒకరు తాజాగా ఒక పాడ్‌కాస్ట్‌లో తెలిపారు.
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల మధ్య మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. యుద్ధ సమయంలో ఇరాన్‌కు చైనా ఆయుధాలు సరఫరా చేస్తున్నట్టు వెలువడిన నివేదికలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరాన్‌కు ఆయుధాలు పంపితే చైనా తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది ఏప్రిల్‌లో చైనాలో పర్యటించనున్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను కలుసుకోనున్నారు. ఈ విషయాన్ని మీడియాకు ట్రంప్ తెలిపారు.
అమెరికాతో వాణిజ్య యుద్ధం నేపథ్యంలో ఇండియాతో సంబంధాల పునరుద్ధణకు ఆసక్తి కనబరుస్తూ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ గత మార్చిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రహస్య లేఖ రాసినట్టు 'బ్లూమ్‌బెర్గ్' ఒక కథనం ప్రచురించింది.
ఎస్‌సీవో సదస్సు వేదికగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అమెరికాకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు.