• Home » WPL

WPL

WPL 2027 షెడ్యూల్ రిలీజ్.. తొలి మ్యాచ్ ముంబై వర్సెస్ ఆర్సీబీ

WPL 2027 షెడ్యూల్ రిలీజ్.. తొలి మ్యాచ్ ముంబై వర్సెస్ ఆర్సీబీ

మహిళల ఐపీఎల్‌ 2027 ఎడిషన్‌ షెడ్యూల్‌ ఇవాళ విడుదలైంది. ఈ ఎడిషన్‌ మ్యాచ్‌లు జనవరి 14-ఫిబ్రవరి 7 మధ్యలో జరుగనున్నాయి.

డబ్ల్యూపీఎల్ వేలంలో అన్‌సోల్డ్.. మైదానంలో రికార్డుల మోత..

డబ్ల్యూపీఎల్ వేలంలో అన్‌సోల్డ్.. మైదానంలో రికార్డుల మోత..

మహిళా క్రికెటర్ తనీషా సింగ్‌ను నిన్న జరిగిన మహిళల ప్రిమియర్ లీగ్ వేలంలో ఎవరు కొనుగోలు చేయలేదు. అయితే తాజాగా మహిళల టీ20 చరిత్రలో నిలిచిపోయే ప్రదర్శన చేసింది తనీషా.

మోలినో జిగేల్‌

మోలినో జిగేల్‌

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) మినీ వేలం బుధవారం ఇక్కడ ముగిసింది. 27 ఖాళీలకోసం 150 మంది పోటీపడిన ఈ వేలంలో 25 స్థానాలు భర్తీ అయ్యాయి.

28న డబ్ల్యూపీఎల్ వేలం.. 27 స్థానాల కోసం బరిలోకి 146 మంది ప్లేయర్లు

28న డబ్ల్యూపీఎల్ వేలం.. 27 స్థానాల కోసం బరిలోకి 146 మంది ప్లేయర్లు

మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2027 సీజన్‌కు ముందు ప్లేయర్ల వేలానికి రంగం సిద్ధమైంది. అక్టోబర్ 28న కేరళలోని కొచ్చి వేదికగా జరగనున్న ఈ వేలం కోసం మొత్తం 146 మంది ఆటగాళ్లతో కూడిన జాబితాను సిద్ధం చేశారు.

ఐపీఎల్ 2027: భారత్‌లోనే మినీ వేలం.. వారణాసిలో డబ్ల్యూపీఎల్ మ్యాచ్‌లు!

ఐపీఎల్ 2027: భారత్‌లోనే మినీ వేలం.. వారణాసిలో డబ్ల్యూపీఎల్ మ్యాచ్‌లు!

ఐపీఎల్‌ 2027 మినీ వేలానికి సంబంధించిన కీలక నిర్ణయం వెలువడింది. వచ్చే సీజన్‌కు ముందు నిర్వహించే మినీ వేలాన్ని భారత్‌లోనే నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది.

స్మృతి తీవ్రమైన ఫ్లూతో బాధపడుతూనే ఆడింది: ఆర్సీబీ కోచ్‌

స్మృతి తీవ్రమైన ఫ్లూతో బాధపడుతూనే ఆడింది: ఆర్సీబీ కోచ్‌

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మహిళల జట్టు కెప్టెన్‌ స్మృతి మంధానపై కోచ్ మలోలన్‌ రంగరాజన్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆమె తీవ్రమైన ఫ్లూతో బాధపడుతూనే డబ్ల్యూపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ ఆడిందన్నాడు.

డబ్ల్యూపీఎల్-2026: రాణించిన జెమీమా..  ఢిల్లీ స్కోర్ 203

డబ్ల్యూపీఎల్-2026: రాణించిన జెమీమా.. ఢిల్లీ స్కోర్ 203

డబ్ల్యూపీఎల్-2026 ఫైనల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడతున్నాయి. వడోదర వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి.. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 203 పరుగుల భారీ స్కోర్ చేసింది.

డబ్ల్యూపీఎల్- 2026 ఫైనల్:  టాస్ గెలిచిన బెంగళూరు

డబ్ల్యూపీఎల్- 2026 ఫైనల్: టాస్ గెలిచిన బెంగళూరు

మహిళల ప్రీమియర్ లీగ్-2026లో భాగంగా ఇవాళ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ట్రోఫీ కోసం పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన బెంగళూరు జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఢిల్లీ తొలుత బ్యాటింగ్ చేయనుంది.

అసామాన్య ప్రతిభకు నిలువెత్తు రూపం.. లిజెలీ లీ

అసామాన్య ప్రతిభకు నిలువెత్తు రూపం.. లిజెలీ లీ

లిజెలీ లీ.. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అద్భుత ప్రదర్శనలు చేస్తూ అందరి ప్రశంసలు పొందుతుంది. ఆమె ఆడుతున్న నాక్ చూసి అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. కారణం ఆ బ్యాటర్ రూపమే. భారీ కాయం ఉన్నా.. వయసు పెరిగిపోతున్నా నిలకడగా రాణిస్తూ వార్తల్లో నిలుస్తుంది.

ఢిల్లీ.. వచ్చిందిమళ్లీ

ఢిల్లీ.. వచ్చిందిమళ్లీ

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ అదరగొట్టింది. బౌలర్లకు తోడు టాపార్డర్‌ చెలరేగడంతో వరుసగా నాలుగోసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది...

తాజా వార్తలు

మరిన్ని చదవండి