• Home » Washington

Washington

చైనాకు చెక్.. అమెరికా, భారత్ క్రిటికల్ మినరల్స్ టాస్క్‌ఫోర్స్ సమావేశం

చైనాకు చెక్.. అమెరికా, భారత్ క్రిటికల్ మినరల్స్ టాస్క్‌ఫోర్స్ సమావేశం

క్రిటికల్ మినరల్స్‌‌ మార్కెట్‌లో చైనాపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా భారత్, అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరో కీలక దశలోకి ప్రవేశించింది. అమెరికా-ఇండియా క్రిటికల్ మినిరల్స్ సెక్యూరిటీ టాస్క్‌ఫోర్స్ తొలి సమావేశం గత వారంలో జరిగింది.

ఇరాన్‌తో చర్చలకు అవకాశం.. ట్రంప్ సంకేతాలు

ఇరాన్‌తో చర్చలకు అవకాశం.. ట్రంప్ సంకేతాలు

మధ్యప్రాచ్యంలో యుద్ధ తీవ్రత అంతకంతకూ పెరుగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో తాను చర్చలు జరిగే అవకాశం ఉండొచ్చని అన్నారు. అయితే పరిస్థితులను బట్టి అది ఉంటుందన్నారు.

Lawrence Bishnoi: అమెరికాలో గ్యాంగ్ వార్‌.. కాల్పుల్లో లారెన్స్ బిష్ణోయ్ అనుచరుడి హతం

Lawrence Bishnoi: అమెరికాలో గ్యాంగ్ వార్‌.. కాల్పుల్లో లారెన్స్ బిష్ణోయ్ అనుచరుడి హతం

లారెన్స్ బిష్ణోయ్ ముఠాపై కాల్పులకు తామే బాధ్యులమని రోహిత్ గోడారా గ్యాంగ్ ప్రకటించింది. తమ గ్యాంగ్‌కు చెందిన బల్జోత్ సింగ్, జస్సా ఈ దారి జరిపినట్టు ఫేస్‌బుక్ పోస్టులో తెలిపింది.

Iran Unrest: ముందు మిమ్మల్ని చక్కబెట్టుకోండి.. ట్రంప్‌పై విరుచుకుపడిన ఇరాన్ సుప్రీం లీడర్

Iran Unrest: ముందు మిమ్మల్ని చక్కబెట్టుకోండి.. ట్రంప్‌పై విరుచుకుపడిన ఇరాన్ సుప్రీం లీడర్

అమెరికా సారథ్యంలోని పశ్చిమదేశాల ఆంక్షల కారణంగా ఇరాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ దేశంలో హింసాత్మక ఆందోళనలు కొనసాగుతున్నాయి.

JD Vance: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ నివాసంపై దాడి

JD Vance: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ నివాసంపై దాడి

దాడి జరిగిన సమయంలో జేడీ వాన్స్, ఆయన కుటుంబ సభ్యులు ఇంట్లో లేరని మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ దాడిలో ఆయన ఇంటి అద్దాలు పగిలాయి. వాన్స్, ఆయన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి చేశారా, వేరే కారణం ఏదైనా ఉందా అనే దానిపై విచారణ జరుగుతోంది.

Epstein Files: ఎప్‌స్టీన్ ఫైల్స్ విడుదల.. బిల్ క్లింటన్, మైఖేల్ జాక్సన్, బిల్ గేట్స్ ఫొటోలు వైరల్

Epstein Files: ఎప్‌స్టీన్ ఫైల్స్ విడుదల.. బిల్ క్లింటన్, మైఖేల్ జాక్సన్, బిల్ గేట్స్ ఫొటోలు వైరల్

జెఫ్రీ ఎడ్వర్డ్ ఎప్‌స్టీన్.. అమెరికన్ ఫైనాన్షియర్. ఇతనిపై అనేక లైంగిక ఆరోపణలున్నాయి. న్యూయార్క్‌లో పుట్టిన ఈయన టీచర్‌ ఉద్యోగం నుంచి తొలగించగా బ్యాంకింగ్ రంగంలోకి వచ్చి కుభేరుడయ్యాడు..

LIC Clarification:  వాషింగ్టన్ పోస్ట్ రిపోర్ట్ శుద్ధ అబద్ధం: LIC

LIC Clarification: వాషింగ్టన్ పోస్ట్ రిపోర్ట్ శుద్ధ అబద్ధం: LIC

వాషింగ్టన్ పోస్ట్ తమపై చేసిన ఆరోపణ అబద్ధం, పూర్తిగా నిరాధారమైనదని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) క్లారిటీ ఇచ్చింది. సదరు నివేదికలోని అంశాలు సత్యదూరమని పేర్కొంది. తమ కంపెనీ పెట్టుబడి నిర్ణయాలు పూర్తిగా సంస్థ నియమావళి..

Telugu Language Day Celebrations: GWTCS ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం..

Telugu Language Day Celebrations: GWTCS ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం..

ప్రవాస భారతీయుల తల్లిదండ్రుల సమక్షంలో వ్యవహారిక తెలుగు భాషా ఉద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తికి ఘన నివాళి అర్పించారు. ఈ నేలపై తెలుగు భాషను సుసంపన్నం చేసిన మహనీయుడు గిడుగు వెంకట రామమూర్తి అని వక్తలు కొనియాడారు.

Barack Obama: ఒబామాను కారులో వెంటాడుతూ!

Barack Obama: ఒబామాను కారులో వెంటాడుతూ!

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఓ తెలుపు రంగు ఫోర్డ్‌ బ్రాంకో కారులో దూసుకెళ్తున్నారు..

Trump Administration: అమెరికా విదేశాంగ శాఖలో 1,353 మంది ఉద్యోగుల తొలగింపు

Trump Administration: అమెరికా విదేశాంగ శాఖలో 1,353 మంది ఉద్యోగుల తొలగింపు

అమెరికాలో విభాగాల పునర్వవ్యస్థీకరణపై ట్రంప్‌ సర్కారు తను ప్రయత్నాలను కొనసాగిస్తోంది. అందులో భాగంగా విదేశాం గ శాఖలో 1,353 మంది ఉద్యోగులను తొలగించాలని శుక్రవారం నిర్ణయించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి