• Home » Warangal

Warangal

అడవి దారుల్లో బొమ్మల కళ

అడవి దారుల్లో బొమ్మల కళ

వన్యప్రాణులు, పక్షులను సంరక్షించుకోవాల్సిన అవసరాన్ని, బాధ్యతలను గుర్తు చేస్తూ.. గూడూరు అటవీశాఖ రేంజ్‌ పరిధిలోని జాతీయ రహదారి, అంతర్గత రహదారులకు ఇరువైపుల అటవీ సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన పిల్లర్లపై వన్యప్రాణులు, పక్షుల చిత్రాలతో ఆందంగా తీర్చిదిద్దారు.

పుష్కర స్నానం.. సకల పాప హరణం

పుష్కర స్నానం.. సకల పాప హరణం

భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి అంత్య పుష్కరాలు ఆరో రోజుకు చేరాయి.

అరటి తోటలో అగ్ని ప్రమాదం.. రూ.10 లక్షల ఆస్తి నష్టం

అరటి తోటలో అగ్ని ప్రమాదం.. రూ.10 లక్షల ఆస్తి నష్టం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం రామచంద్రాపురంలో అరటి తోటలో అగ్ని ప్రమాదం సంభవించింది. 11KV విద్యుత్ వైర్లు తగిలి షార్ట్ సర్క్యూట్‌తో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.

కుళ్లిన పండ్లతో జ్యూస్‌లు

కుళ్లిన పండ్లతో జ్యూస్‌లు

హనుమకొండ అడ్వకేట్స్‌ కాలనీలోని బరిస్టా జ్యూస్‌ సెంటర్‌లో ఫుడ్‌ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి.

ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణ టెండర్లకు కసరత్తు

ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణ టెండర్లకు కసరత్తు

రంగల్ సమీపంలోని మామునూరు ఎయిర్‌పోర్ట్‌ శంకుస్థాపనకు ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) బృందం వేగంగా కసరత్తు చేస్తోంది.

ఆ కేంద్రాలలో పెత్తనమంతా పురుషులదే..

ఆ కేంద్రాలలో పెత్తనమంతా పురుషులదే..

మహిళల పట్ల సర్కారు చిన్న చూపు చూస్తోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో స్వయం సహాయక సంఘాలకు ప్రాధాన్యమిస్తామన్న హామీ కాగితాలకే పరిమితమైంది.

జనగామలో కన్యాశుల్కాన్ని తలపించే ఘటన

జనగామలో కన్యాశుల్కాన్ని తలపించే ఘటన

జనగామ జిల్లా బచ్చన్నపేటలో నాటి కన్యాశుల్కాన్ని తలపించే ఘటన చోటు చేసుకుంది.18 ఏళ్ల యువతికి 45 ఏళ్ల వ్యక్తితో సవతి తల్లి-తండ్రి వివాహం జరిపించిన ఘటన సంచలనం సృష్టించింది.

అటవీ సంపదను దోచుకుంటున్నారు.. ఆదివాసీలను వదిలేశారు: ప్రొఫెసర్ హరగోపాల్..

అటవీ సంపదను దోచుకుంటున్నారు.. ఆదివాసీలను వదిలేశారు: ప్రొఫెసర్ హరగోపాల్..

భారతదేశ స్వాతంత్ర్యానికి ముందు నుంచే ఆదివాసీలు తమ హక్కుల కోసం పోరాటాలు చేస్తున్నారని పౌర హక్కుల ఉద్యమ నేత, ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ఆదివాసీల చరిత్ర అంతా పోరాటమయం అని చెప్పారు.

నేడు కాచిగూడ-విశాఖపట్నం మధ్య వన్‌వే స్పెషల్‌ రైలు

నేడు కాచిగూడ-విశాఖపట్నం మధ్య వన్‌వే స్పెషల్‌ రైలు

వేసవి సీజన్‌లో పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని కాచిగూడ-విశాఖపట్నం మధ్య వనవే స్పెషల్‌ రైలు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

రంగు భలే.. తింటే రోగాలే..!

రంగు భలే.. తింటే రోగాలే..!

మామిడి పండ్లు మార్కెట్‌లోకి పోటెత్తుతున్నాయి. ఇప్పుడు వాటి సీజన్‌ కావడంతో వెల్లువలా వస్తున్నా యి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి