ఐదు రోజులు మోస్తారు వర్షాలు
ABN , Publish Date - Jul 16 , 2026 | 12:09 PM
నేటినుంచి ఈనెల 20వ తేదీ వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా అంతటా గంటకు 30నుంచి 40కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది.
వాతావరణ శాఖ వెల్లడి
వరంగల్: ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా అంతటా గంటకు 30నుంచి 40కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. వాతావరణంలో వేడి, తేమతో కూడిన పరిస్థితలు ఏర్పడే అవకాశముందని, ఇదే సమయంలో అక్కడక్కడ తేలికపాటి, ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. ఈ మేరకు వాతావరణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి:
20 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News