• Home » Warangal

Warangal

 త్వరలోనే కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తాం:  రైల్వే బోర్డు చైర్మన్

త్వరలోనే కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తాం: రైల్వే బోర్డు చైర్మన్

కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు పూర్తి అయ్యాయని ఇండియా రైల్వే బోర్డు చైర్మన్ సతీశ్ కుమార్ పేర్కొన్నారు. త్వరలోనే ఈ కోచ్ ఫ్యాక్టరిని ప్రారంభిస్తామని తెలిపారు.

కార్తెలు మారిపోతున్నా.. చినుకుల జాడ కనిపించడం లేదు

కార్తెలు మారిపోతున్నా.. చినుకుల జాడ కనిపించడం లేదు

రోజులు గడుస్తున్నాయి.. కార్తెలు మారిపోతున్నాయి.. చినుకుల జాడ కనిపించడం లేదు.

కోడిగుడ్డు అ‘ధర’హో!

కోడిగుడ్డు అ‘ధర’హో!

కోడిగుడ్ల ధరకు రెక్కలు వచ్చాయి. గతంలో రూ.5నుంచి రూ.6వరకు పలికే గుడ్డు నేడు రూ.7నుంచి 8 వరకు పలుకుతోంది.

రూ.10 పరేషాన్‌..  మార్కెట్‌లో తగ్గిన చలామణి

రూ.10 పరేషాన్‌.. మార్కెట్‌లో తగ్గిన చలామణి

ఒకప్పుడు చేతిలో ముడుచుకుని ఉండే రూ.10 నోటు.. నెమ్మదిగా కనుమరుగవుతోంది.

సీఏలకు భలే డిమాండ్ గురూ..

సీఏలకు భలే డిమాండ్ గురూ..

సమాజంలో చార్టెట్‌ అకౌంట్స్‌ (సీఏ) పాత్ర కీలకమైనది. వారు కేవలం లెక్కలు చేసే వ్యక్తులు మాత్రమే కాదు.

భూపాలపల్లి జిల్లాలో లోటు వర్షపాతం

భూపాలపల్లి జిల్లాలో లోటు వర్షపాతం

భూపాలపల్లి జిల్లాలో వర్షం అంతంతమాత్రమే కురుస్తోంది. అడపాదడప తప్ప సమృద్ధిగా వాన కురిసింది లేదు.

వరంగల్‌లో చిరుతపులి కలకలం.. అధికారుల అలర్ట్

వరంగల్‌లో చిరుతపులి కలకలం.. అధికారుల అలర్ట్

వరంగల్ జిల్లాలోని ఖానాపురం మండలం రాగంపేట గ్రామంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. గ్రామంలోని ఓ రైసుమిల్లులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో చిరుతపులి సంచరిస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి.

హనుమకొండలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి, ముగ్గురి పరిస్థితి విషమం

హనుమకొండలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి, ముగ్గురి పరిస్థితి విషమం

హనుమకొండలోని కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామంలో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన కారు ముందుగా డివైడర్‌ను ఢీకొట్టి, అనంతరం రోడ్డు పక్కన ఉన్న ఓ ఇంటిలోకి దూసుకెళ్లింది.

మక్కలు క్వింటా రూ.2,430

మక్కలు క్వింటా రూ.2,430

వరంగల్‌ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో మక్కజొన్నలకు ఎన్నడూ లేనంత ధరలు పలికాయి.

పాకాల పిలుస్తోంది..

పాకాల పిలుస్తోంది..

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోనే సుందరమైన పర్యాటక ప్రదేశం పాకాల.

తాజా వార్తలు

మరిన్ని చదవండి