• Home » Visakhapatnam

Visakhapatnam

విశాఖలో మీడియా సమావేశం పెడతా.. ఆ విషయాలపై మాట్లాడతా:  విజయసాయి రెడ్డి

విశాఖలో మీడియా సమావేశం పెడతా.. ఆ విషయాలపై మాట్లాడతా: విజయసాయి రెడ్డి

విశాఖపట్నంలో ఈనెల 30వ తేదీన మీడియా సమావేశం ఏర్పాటు చేస్తానని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి వెల్లడించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాల గురించి మాట్లాడతానని పేర్కొన్నారు.

 కారు అద్దాలు పగులకొట్టి.. అందులోని వారిని కొట్టి

కారు అద్దాలు పగులకొట్టి.. అందులోని వారిని కొట్టి

దుండగులు ఓ కారు అద్దాలను పగులకొట్టి, కారులోని వారి పై దాడి చేసి భారీగా నగదు, బంగారు ఆభరణాలు దోచుకెళ్లిన ఘటన శుక్రవారం అర్ధరాత్రి విశాఖపట్నంలో జరిగింది.

అత్యంత పారదర్శకంగా ఎక్సైజ్‌ పాలసీ అమలు

అత్యంత పారదర్శకంగా ఎక్సైజ్‌ పాలసీ అమలు

రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్సైజ్‌ పాలసీని అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్నామని కొల్లు రవీంద్ర అన్నారు. మద్యం సీసా డిస్టిలరీ నుంచి దుకాణానికి చేరేవరకు ట్రేస్‌ అండ్‌ ట్రాక్‌ విధానంతో అవినీతి లేకుండా..

ధవళేశ్వరం వద్ద పెరిగిన గోదావరి ప్రవాహం.. అధికారుల అలర్ట్

ధవళేశ్వరం వద్ద పెరిగిన గోదావరి ప్రవాహం.. అధికారుల అలర్ట్

ధవళేశ్వరం వద్ద గోదావరికి వరద ప్రవాహం పెరుగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌ జైన్ వెల్లడించారు. ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్, అవుట్ ఫ్లో 5 లక్షల క్యూసెక్కులుగా ఉందని తెలిపారు.

రుషికొండ.. గుదిబండ

రుషికొండ.. గుదిబండ

నాడు జగన్‌ హయాంలో ప్రజాధనం రూ.450 కోట్లు వెచ్చించి.. ఇష్టానుసారంగా నిబంధనలు ఉల్లంఘించి నిర్మించిన రుషికొండ ప్యాలెస్‌ రెండున్నరేళ్లుగా నిరుపయోగంగా ఉంది. నేడు కూటమి ప్రభుత్వం దానిని ఆతిథ్య రంగంలో ఉన్న సంస్థకు లీజుకు ఇవ్వాలని ప్రకటన జారీ చేసినా జగన్‌ సర్కారు నిర్వాకంతో అడుగు ముందుకు పడడం లేదు.

విశాఖలో క్రైమ్ రికవరీ.. రూ.1.13 కోట్ల విలువైన ఆస్తులు బాధితులకు అప్పగింత

విశాఖలో క్రైమ్ రికవరీ.. రూ.1.13 కోట్ల విలువైన ఆస్తులు బాధితులకు అప్పగింత

విశాఖ నగర పోలీసులు ఆగస్టు-2026 నెలలో రూ.1,13,87,040 విలువైన ఆస్తులను క్రైమ్ రికవరీ చేశారు. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్చి చేతుల మీదగా బాధితులకు పోగొట్టుకున్న సొత్తును అందజేశారు. ​

మరో రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలి.. విశాఖలో వర్షాలపై కలెక్టర్ టెలికాన్ఫరెన్స్

మరో రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలి.. విశాఖలో వర్షాలపై కలెక్టర్ టెలికాన్ఫరెన్స్

విశాఖపట్నంలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా అధికారులతో కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

తుపాన్ అలర్ట్.. ఆ జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు

తుపాన్ అలర్ట్.. ఆ జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు

తుపాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌ జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని పాఠశాలలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెలవులను ప్రకటించింది.

విశాఖ జూలో అరుదైన ఘటన.. ఒకే కాన్పులో జన్మించిన 4 సింహం పిల్లలు

విశాఖ జూలో అరుదైన ఘటన.. ఒకే కాన్పులో జన్మించిన 4 సింహం పిల్లలు

విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలలో నాలుగు ఆసియా సింహం పిల్లలు జన్మించాయి. అంతరించిపోతున్న ఆసియా సింహాల (పంథేరా లియో పెర్సకా) జాతి పరిరక్షణలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది.

పేదల సొంతింటి కల నెరవేర్చిన సీఎం చంద్రబాబు

పేదల సొంతింటి కల నెరవేర్చిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల విశాఖపట్నంలోని పేదలకు శాశ్వత హక్కు పత్రాలను అందజేశారు. 19 లక్షల చదరపు గజాల విస్తీర్ణంలోని 400 ఎకరాల భూమిని క్రమద్ధీకరించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి