విశాఖ సాగర తీరంలో భారీ సొరచేప

ABN, Publish Date - Jan 22 , 2026 | 11:51 AM

విశాఖపట్నంలోని రిషికొండ వద్ద సముద్రపు అంచుల్లో డైవింగ్ చేస్తుండగా అకస్మాత్తుగా వేల్ షార్క్ ప్రత్యక్షమైంది. దీంతో స్కూబా డ్రైవర్లు ఆశ్చర్యపోయారు. సాధారణంగా ఇవి సముద్ర పర్యావరణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటేనే కనిపిస్తాయని చెప్పారు.

విశాఖపట్నం, జనవరి 22: సముద్ర పర్యావరణ వ్యవస్థ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆ పరిసరాల్లో సంచరించే భారీ వేల్ షార్క్ ఒకటి విశాఖతీరంలో స్కూబా డ్రైవర్లను అలరించింది. రిషికొండ వద్ద సముద్రపు అంచుల్లో డైవింగ్ చేస్తుండగా అకస్మాత్తుగా వేల్ షార్క్ ప్రత్యక్షం కావడంతో స్కూబా డ్రైవర్లు ఆశ్చర్యపోయారు. సాధారణంగా.. ఇవి సముద్ర పర్యావరణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటేనే కనిపిస్తాయని వారు చెప్పారు.


ఇవి కూడా చదవండి...

రథ సప్తమి వేడుకలకు ప్రభుత్వ సహకారం: మంత్రి ఆనం

ఏపీ లిక్కర్ స్కామ్.. విజయసాయి రెడ్డిపై ఈడీ ప్రశ్నల వర్షం!

Read Latest AP News And Telugu News

Updated at - Jan 22 , 2026 | 12:22 PM