• Home » Virat Kohli

Virat Kohli

విరాట్ కొడుకుకి 'అంకుల్'గా మారిన శుభ్‌మన్ గిల్

విరాట్ కొడుకుకి 'అంకుల్'గా మారిన శుభ్‌మన్ గిల్

టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ కుమారుడు అకాయ్‌కు వన్జే జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అంకుల్‌గా మారాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

విరాట్ కోహ్లీ సరసన చేరిన  సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్

విరాట్ కోహ్లీ సరసన చేరిన సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్

క‌రేబియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌2026లో దక్షిణాఫ్రికా స్టార్ ఓపెన‌ర్‌, బార్బడోస్ ట్రైడెంట్స్ ప్లేయ‌ర్ క్వింట‌న్ డికాక్ సూప‌ర్ సెంచరీ చేశాడు. ఈ క్రమంలోనే టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు.

క్రికెట్‌లో కోహ్లీనే మెస్సి, రొనాల్డో.. థాయ్ ఇన్‌ఫ్లుయెన్సర్ వీడియో వైరల్

క్రికెట్‌లో కోహ్లీనే మెస్సి, రొనాల్డో.. థాయ్ ఇన్‌ఫ్లుయెన్సర్ వీడియో వైరల్

భారత మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే చారిత్రక లార్డ్స్ మైదానంలో కోహ్లీని చూసిన ఓ థాయ్ ఇన్‌ఫ్లుయెన్సర్ రియాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కోహ్లీ చేతిపై కొత్త టాటూ.. డిజైన్ చూస్తే వావ్ అనాల్సిందే!

కోహ్లీ చేతిపై కొత్త టాటూ.. డిజైన్ చూస్తే వావ్ అనాల్సిందే!

టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ కొత్త టాటూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎడమ చేతిపై గుండ్రంగా, అలల తరహాలో కనిపిస్తున్న ఈ కొత్త టాటూ అభిమానులను ఆకట్టుకుంటుంది.

ధోని, కోహ్లీ ఇచ్చిన సలహాలు పని చేశాయి: పంజాబ్ ప్లేయర్ యశ్ ఠాకూర్

ధోని, కోహ్లీ ఇచ్చిన సలహాలు పని చేశాయి: పంజాబ్ ప్లేయర్ యశ్ ఠాకూర్

ఐపీఎల్‌లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో టీమిండియా స్టార్‌ క్రికెటర్లు విరాట్‌ కోహ్లీ, ఎంఎస్‌ ధోని ఇచ్చిన విలువైన సలహాలు పని చేశాయని భారత పేసర్‌ యశ్‌ ఠాకూర్‌ గుర్తు చేసుకున్నాడు.

శ్రీలంకతో టెస్టులో కోహ్లీ ఉంటే ఫలితం మరోలా ఉండేది: మహ్మద్ కైఫ్

శ్రీలంకతో టెస్టులో కోహ్లీ ఉంటే ఫలితం మరోలా ఉండేది: మహ్మద్ కైఫ్

శ్రీలంకతో టెస్టు సిరీస్ డ్రాగా ముగియడంతో టీమిండియాపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మ్యాచ్ చివరి రోజు భారత ఆటగాళ్లలో కనిపించిన నిరుత్సాహం తనను నిరాశపరిచిందని పేర్కొన్నాడు.

భారత్‌లో నంబర్ 1 సెలబ్రిటీగా విరాట్ కోహ్లీ

భారత్‌లో నంబర్ 1 సెలబ్రిటీగా విరాట్ కోహ్లీ

భారత్‌లో అత్యంత విలువైన ప్రముఖల జాబితాలో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు. విరాట్ బ్రాండ్ విలువ అక్షరాల రూ.3, 542 కోట్లుగా నమోదైంది.

కోహ్లీ కాదు సచినే గొప్ప.. ఆ దేశాల్లోనే అసలు సత్తా తెలుస్తుంది: ఆకాశ్ చోప్రా

కోహ్లీ కాదు సచినే గొప్ప.. ఆ దేశాల్లోనే అసలు సత్తా తెలుస్తుంది: ఆకాశ్ చోప్రా

సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ మధ్య పోలిక మరోసారి చర్చనీయాంశంగా మారింది. సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్.. సీమింగ్ పరిస్థితుల్లో సచిన్ కంటే కోహ్లీనే గొప్ప అంటూ వ్యాఖ్యానించాడు. ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాన్ని చెప్పాడు.

ఆ విషయంలో సచిన్ కంటే కోహ్లీనే బెటర్: ఏబీ డివిలియర్స్

ఆ విషయంలో సచిన్ కంటే కోహ్లీనే బెటర్: ఏబీ డివిలియర్స్

భారత క్రికెట్‌ దిగ్గజాలు సచిన్‌ టెండూల్కర్‌, విరాట్‌ కోహ్లిపై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ ఏబీ డివిలియర్స్‌ ప్రశంసలు కురిపించాడు. ముఖ్యంగా విదేశీ గడ్డపై, సీమింగ్‌, బౌన్సింగ్‌ పరిస్థితుల్లో భారత బ్యాటర్లు ఎలా రాణించాలో చూపించడంలో సచిన్‌, కోహ్లి కీలక పాత్ర పోషించారని చెప్పాడు.

 కోహ్లీ సలహాలు నా జీవితాన్నే మార్చేశాయి: ఇంగ్లండ్ క్రికెటర్

కోహ్లీ సలహాలు నా జీవితాన్నే మార్చేశాయి: ఇంగ్లండ్ క్రికెటర్

టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీపై ఇంగ్లండ్ యువ ప్లేయర్ ఒకరు ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లీ సలహాల కారణంగా తన జీవితమే మారిందంటూ కృతజ్ఞతలు తెలిపాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి