• Home » Virat Kohli

Virat Kohli

James Anderson: సచిన్, రోహిత్ కాదు..నా ఫేవరెట్ అతడే: అండర్సన్

James Anderson: సచిన్, రోహిత్ కాదు..నా ఫేవరెట్ అతడే: అండర్సన్

ఇంగ్లాండ్ లెజెండరీ బౌలర్ జేమ్స్ అండర్సన్ దాదాపు రెండు దశాబ్దాల కెరీర్‌లో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ వంటి దిగ్గజాలకు బౌలింగ్ చేశారు. అయితే విరాట్ కోహ్లీతో సాగించిన పోరాటం అత్యంత చిరస్మరణీయమని ఆయన పేర్కొన్నారు. తాజాగా ఓ ప్రముఖ స్పోర్ట్స్‌ ఛానల్ తో మాట్లాడిన సందర్భంగా.. భారత్ నుంచి కోహ్లీ తన ఫేవరెట్ ప్లయర్ అని అండర్సన్ వెల్లడించారు.

David Warner: అరుదైన రికార్డు.. విరాట్ సరసన చేరిన వార్నర్!

David Warner: అరుదైన రికార్డు.. విరాట్ సరసన చేరిన వార్నర్!

బిగ్‌బాష్ లీగ్‌ 2025-26 సీజన్‌లో సిడ్నీ థండర్ తరఫున హోబార్ట్ హరికేన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వార్నర్ అద్భుత శతకం సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌తో టీ20 క్రికెట్‌లో విరాట్ కోహ్లీ సరసన ఓ అరుదైన జాబితాలోకి చేరాడు.

 Ifran Pathan: రో-కో ఉన్నన్నీ రోజులు మనం ఐదు వన్డేల సిరీస్‌లు ఎందుకు ఆడకూడదు?: ఇర్ఫాన్ పఠాన్

Ifran Pathan: రో-కో ఉన్నన్నీ రోజులు మనం ఐదు వన్డేల సిరీస్‌లు ఎందుకు ఆడకూడదు?: ఇర్ఫాన్ పఠాన్

టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రస్తుతం వన్డేల్లోనే ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్.. బీసీసీఐకి ఓ సూచన చేశాడు. రో-కో ఉన్నన్ని రోజులు వన్డే సిరీస్‌లు పెంచాలని అన్నాడు.

Virat Kohli Targets: 2026లో విరాట్‌ను ఊరిస్తున్న మూడు రికార్డులు..

Virat Kohli Targets: 2026లో విరాట్‌ను ఊరిస్తున్న మూడు రికార్డులు..

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీని 2026 సంవత్సరంలో మూడు రికార్డులు ఊరిస్తున్నాయి. అతడు దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌లో రెండు సెంచరీలు, ఒక అజేయ హాఫ్‌ సెంచరీతో సత్తా చాటి...2025ను ఘనంగా ముగించాడు.

Virat Kohli: 2026 కొత్త ఏడాది వేళ.. విరాట్ ఎమోషనల్ పోస్ట్..

Virat Kohli: 2026 కొత్త ఏడాది వేళ.. విరాట్ ఎమోషనల్ పోస్ట్..

కొత్త ఏడాది వేళ భారత క్రికెట్‌ దిగ్గజం విరాట్‌ కోహ్లి పెట్టిన ఓ పోస్ట్ వైరల్‌గా మారింది. వ్యక్తిగత జీవితానికి సంబంధించి కోహ్లీ గతేడాది సెప్టెంబరులో చివరగా ఓ ఫొటో షేర్‌ చేశాడు. తన సతీమణి అనుష్క శర్మతో కలిసి దిగిన చిత్రాన్ని పంచుకుంటూ.. చాలా రోజుల తర్వాత ఇలా అంటూ అభిమానులను పలకరించాడు.

Ravichandran Ashwin: అతడే.. బ్యాటర్ ఆఫ్ ది ఇయర్: రవిచంద్రన్ అశ్విన్

Ravichandran Ashwin: అతడే.. బ్యాటర్ ఆఫ్ ది ఇయర్: రవిచంద్రన్ అశ్విన్

ఈ సంవత్సారికి గానూ తన దృష్టిలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన బౌలర్, బ్యాటర్ ఎవరో టీమిండియా మాజీ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ చెప్పేశాడు. వరుణ్ చక్రవర్తి బౌలర్ ఆఫ్ ది ఇయర్ అని ప్రశంసించాడు.

Vijay Hazare Trophy: మూడో రౌండ్ నుంచి రో-కో ఔట్.. కారణం ఏంటంటే..?

Vijay Hazare Trophy: మూడో రౌండ్ నుంచి రో-కో ఔట్.. కారణం ఏంటంటే..?

విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రెండు మ్యాచులు ఆడిన సంగతి తెలిసిందే. అయితే నేడు జరుగుతున్న మూడో రౌండ్‌కు వీరిద్దరూ అందుబాటులో లేరు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం రోహిత్ ముంబై తరఫున ఆడబోడు. కారణాలు ఏంటంటే..?

Navjot Singh Sidhu: కోహ్లీ రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవాలని కోరుకుంటా: నవ్‌జ్యోత్ సింగ్

Navjot Singh Sidhu: కోహ్లీ రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవాలని కోరుకుంటా: నవ్‌జ్యోత్ సింగ్

టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ టెస్ట్, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికి కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ ఆటగాడు నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ ఇన్‌స్టాలో ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టాడు.

Team India: 2025.. భారత క్రికెట్ చరిత్రలో ఓ భావోద్వేగ రోలర్‌కోస్టర్!

Team India: 2025.. భారత క్రికెట్ చరిత్రలో ఓ భావోద్వేగ రోలర్‌కోస్టర్!

2025.. భారత క్రికెట్ చరిత్రలో ఓ మరుపురని ఏడాదిగా మిలిగిపోయింది. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఏడాది చివరిలో సౌతాఫ్రికాపై స్వదేశంలోనే క్లీన్ స్వీప్ అయ్యే వరకు ప్రతి మ్యాచ్ ప్రతి మూమెంట్ చిరస్మరణీయం.

Virat Kohli: తనను ఔట్ చేసిన బౌలర్‌కు విరాట్ అదిరిపోయే గిఫ్ట్!

Virat Kohli: తనను ఔట్ చేసిన బౌలర్‌కు విరాట్ అదిరిపోయే గిఫ్ట్!

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్నాడు. ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తు్న్న కోహ్లీ.. గుజరాత్‌తో మ్యాచులో 77 పరుగుల వద్ద ఔటయ్యాడు. తన వికెట్ తీసుకున్న బౌలర్ విశాల్‌కు విరాట్ గిఫ్ట్ ఇచ్చాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి