• Home » Viral Videos

Viral Videos

కారు బానెట్‌‌లో భారీ కొండచిలువ కలకలం..

కారు బానెట్‌‌లో భారీ కొండచిలువ కలకలం..

కారు ఇంజిన్‌ భాగంలో ఏదో కదులుతున్నట్లు గుర్తించి బానెట్‌ తెరిచారు. తీరా చూస్తే అందులో భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. ముంబైలో వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది..

ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్.. డెలివరీ లేటైందని వెళ్లి చూస్తే..

ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్.. డెలివరీ లేటైందని వెళ్లి చూస్తే..

ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసిన ఓ వ్యక్తికి ఇటీవల ఊహించని అనుభవం ఎదురైంది. ఆర్డర్ పెట్టిన ఫుడ్ ఎంతకీ ఇంటికి రాకపోవడంతో వెళ్లి చూసిన అతడికి దిమ్మతిరిగినంత పనైంది.

ఢిల్లీ హాస్టల్ కూలిన ఘటన.. త్రుటిలో తప్పిన ప్రమాదం

ఢిల్లీ హాస్టల్ కూలిన ఘటన.. త్రుటిలో తప్పిన ప్రమాదం

ఢిల్లీ హాస్టల్ కూలిన ఘటనలో ఓ వీధి వ్యాపారి త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

దేశం కోసం పిల్లల్ని కనండి.. 7వ సారి తల్లైన జపాన్ మహిళ పిలుపు

దేశం కోసం పిల్లల్ని కనండి.. 7వ సారి తల్లైన జపాన్ మహిళ పిలుపు

జపాన్‌లో సంతానోత్పత్తి రేటు అంతకంతకూ పడిపోతుండటం అక్కడి ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో కోటో హషిమోటో అనే జపాన్ మహిళ ఏకంగా 7వ బిడ్డకు జన్మనివ్వడం అక్కడ సంచలనంగా మారింది.

ఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన పీఎం  మోదీ.. ప్రయాణికులతో ముచ్చట్లు..

ఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన పీఎం మోదీ.. ప్రయాణికులతో ముచ్చట్లు..

ప్రధాని నరేంద్ర మోదీ శనివారం రాత్రి ఢిల్లీ మెట్రోలో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

‘చిన్నారి రాధ’కు నీరాజనం.. భక్తుల స్పందనకు నెటిజన్ల ఫిదా!

‘చిన్నారి రాధ’కు నీరాజనం.. భక్తుల స్పందనకు నెటిజన్ల ఫిదా!

రాధాదేవి వేషధారణలో ఆలయానికి వెళ్లిన ఓ చిన్నారి భక్తులను తెగ ఆకట్టుకుంది. సంప్రదాయ దుస్తుల్లో ముస్తాబైన ఆమెను చూసిన కొందరు భక్తులు చిరునవ్వుతో పలకరించగా, మరికొందరు ఆమె పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు.

ఆ ఆటోకు 50 లక్షల వ్యూస్.. కారణం ఇదే.. వీడియో వైరల్

ఆ ఆటోకు 50 లక్షల వ్యూస్.. కారణం ఇదే.. వీడియో వైరల్

కొందరు ఆటో డ్రైవర్లు.. కొద్ది దూరానికి అధికంగా ఛార్జీలు వసూలు చేస్తూ ఉంటారు. ఒకొక్కసారి ఆటోలో కూర్చునే సీట్లు చిరిగిపోయి ఉంటాయి. మరికొన్ని ఆటోల్లో అయితే టాప్ సరిగ్గా ఉండదు.. చిల్లులు చిల్లులు పడి ఉంటుంది.

కోతి చేతిలో పర్సు.. గాల్లోకి కరెన్సీ నోట్లు.. వీడియో వైరల్

కోతి చేతిలో పర్సు.. గాల్లోకి కరెన్సీ నోట్లు.. వీడియో వైరల్

రాజస్థాన్‌లోని ఓ రైల్వే స్టేషన్‌లో కోతి చేసిన విచిత్ర చేష్టలు ప్రయాణికులను నవ్వులతో పాటు షాక్‌కు గురిచేశాయి. మహిళా ప్రయాణికురాలి పర్సును ఎత్తుకెళ్లిన కోతి.. అందులోని కరెన్సీ నోట్లను ఒక్కొక్కటిగా కిందకు విసరడంతో ప్లాట్‌ఫామ్‌పై ఒక్కసారిగా డబ్బుల వేట మొదలైంది..

ఇరాన్ యుద్ధ రహస్యాల లీకేజీపై ట్రంప్ ఆగ్రహం..

ఇరాన్ యుద్ధ రహస్యాల లీకేజీపై ట్రంప్ ఆగ్రహం..

ఇరాన్‌తో జరగబోయే యుద్ధ వ్యూహాలు, అత్యంత రహస్య పత్రాలు లీక్ కావడంతో అమెరికా అప్రమత్తమైంది.

బైక్‌లు నడపలేం.. రిక్షాపై ఎక్కించాల్సిందే.. ఖాకీల వీడియో వైరల్

బైక్‌లు నడపలేం.. రిక్షాపై ఎక్కించాల్సిందే.. ఖాకీల వీడియో వైరల్

భారీ వర్షాల కురిస్తే రహదారులు పూర్తిగా జలమయమవుతాయి. మోకాళ్ల లోతు నీరు రహదారులపైకి వచ్చి చేరుతుంది. అలాంటి పరిస్థితుల్లో వాహనాలు నడప లేని పరిస్థితి ఏర్పడుతుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి