• Home » Viral Videos

Viral Videos

గచ్చిబౌలిలో ప్రమాదకరంగా ఒరిగిన భవనం!

గచ్చిబౌలిలో ప్రమాదకరంగా ఒరిగిన భవనం!

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఓ నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోవడం స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది.

ఒకటి కాదు, రెండు కాదు..  గంటలో 106 సమోసాలు.. వీడియో వైరల్

ఒకటి కాదు, రెండు కాదు.. గంటలో 106 సమోసాలు.. వీడియో వైరల్

సమోసా కనిపిస్తే చాలు.. ఒక్కటైనా తినాలనిపిస్తుంది. కానీ ఒకేసారి 106 సమోసాలు కనిపిస్తే? వాటిని కూడా అవలీలగా తినేస్తే? ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఇదే సీన్ కనిపించింది. రకరకాల ఫ్లేవర్లతో ఉన్న సమోసాలను ఒక్కొక్కటిగా రుచి చూస్తూ ఓ వ్యక్తి చేసిన ఈ ఫీట్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

గ్రిల్‌లో చిక్కాడు.. కర్రలతో చితకబాదారు.. వీడియో వైరల్

గ్రిల్‌లో చిక్కాడు.. కర్రలతో చితకబాదారు.. వీడియో వైరల్

ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించాడని అనుమానిస్తున్న ఓ వ్యక్తి ఇనుప గ్రిల్‌లో ఇరుక్కుపోయాడు. ఇంతలో కొందరు స్థానికులు అతడిని కర్రలతో చితకబాదారు.

డ్రోన్‌ సాయంతో కుక్కకు స్నానం..  వీడియో చూస్తే అవాక్కవుతారు..

డ్రోన్‌ సాయంతో కుక్కకు స్నానం.. వీడియో చూస్తే అవాక్కవుతారు..

ఇంట్లో పెంచుకునే కుక్కలకు పైప్ నీటితోనో లేక బక్కెట్‌‌లో నీరు తీసుకుని స్నానం చేయించడం అందరికీ తెలిసిందే. కానీ ఓ కుక్కకు డ్రోన్ సాయంతో స్నానం చేయించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

పర్యాటకులపై పడిన పాము.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. షాకింగ్ వీడియో

పర్యాటకులపై పడిన పాము.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. షాకింగ్ వీడియో

మహారాష్ట్రలోని అంబోలి జలపాతం వద్ద పైనుంచి నీటి ప్రవాహం వేగంగా కిందకి పడుతోంది. ఆ సమయంలో పెద్ద పాము ఆ నీటి ప్రవాహంతోపాటు కింద పడింది. అది కూడా అక్కడ ఉన్న ఓ ఫ్యామిలీపై పడింది.

ఈమె అసలు మనిషేనా.. ఇంత దారుణం ఎలా చేయగలిగిందో!

ఈమె అసలు మనిషేనా.. ఇంత దారుణం ఎలా చేయగలిగిందో!

నేపాల్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ కుక్కను వంతెనపై నుంచి నదిలోకి తోసేసింది.

అదుపు తప్పి పడిపోయిన స్కూల్ వ్యాన్.. పిల్లలు సేఫ్

అదుపు తప్పి పడిపోయిన స్కూల్ వ్యాన్.. పిల్లలు సేఫ్

పిల్లలతో వెళుతున్న ఓ స్కూల్ వ్యాన్ అదుపు తప్పి రోడ్డుపై నుంచి దిగువన ఉన్న మరో రోడ్డుపై పడిన ఘటన యూపీలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

వీధి కుక్కల సమస్య.. మున్సిపల్ అధికారి ఛాంబర్‌లో కుక్కలను వదిలి..

వీధి కుక్కల సమస్య.. మున్సిపల్ అధికారి ఛాంబర్‌లో కుక్కలను వదిలి..

మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో వీధికుక్కల బెడదపై స్థానికులు ఒక వినూత్న నిరసనను చేపట్టారు. నిఫాద్ నగర పంచాయతీ పరిధిలో వీధికుక్కల దాడులు పెరిగిపోయాయి.

9 ఏళ్ల బాలుడికి యూట్యూబ్‌ ఛానల్.. యాడ్స్‌పై రూ.1.13 కోట్ల ఖర్చు

9 ఏళ్ల బాలుడికి యూట్యూబ్‌ ఛానల్.. యాడ్స్‌పై రూ.1.13 కోట్ల ఖర్చు

తన యూట్యూబ్ ఛానల్‌కు వ్యూస్ రాకపోవడంతో విసిగిపోయిన ఓ 9 ఏళ్ల బాలుడు తన తండ్రి క్రెడిట్ కార్డుతో ఏకంగా రూ.1.13 కోట్ల పెట్టి ప్రకటనలు ఇచ్చాడు. విషయం తెలిసి ఆ తండ్రికి దిమ్మతిరిగినంత పనైంది.

35 వేల అడుగుల ఎత్తులో.. బొజ్జ గణపయ్య దర్శనం!.. వీడియో వైరల్

35 వేల అడుగుల ఎత్తులో.. బొజ్జ గణపయ్య దర్శనం!.. వీడియో వైరల్

వినాయక చవితి నాడు బిజీ షెడ్యూల్ కారణంగా కొందరికి కుటుంబంతో కలిసి వినాయకుణ్ని పూజించే అవకాశం దక్కకపోవచ్చు. అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్న ఓ ఉద్యోగి.. ఏకంగా ఆకాశంలో గణనాథుణ్ని పూజించి ప్రత్యేక అనుభూతిని పొందారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి