Home » Viral Videos
వధూవరులకు ఫొటోషూట్ చేస్తుంటారు. ఈ సందర్భంగా నీరు, కొండలు, పచ్చని చెట్లు ఉన్న ప్రాంతంలో ఫొటోషూట్ స్టార్ట్ చేశాడు. వధూవరులకు కెమెరామెన్ వివిధ రకాల యాంగిల్స్‌లో ఫొటోలు తీస్తున్నాడు. ఈ క్రమంలో..
కొందరు స్నేహితులు కలిసి కారులో వెళ్తున్నారు. అయితే హైవే రోడ్డు మీదకు వెళ్లగానే.. కారు నడుపుతున్న వ్యక్తికి పూనకం వస్తుంది. ఒక్కసారిగా కారు వేగాన్ని పెంచాడు. 50 కాదు, 100 కాదు.. ఏకంగా 180 కిలోమీటర్ల వేగంతో వాహనాన్ని నడిపాడు. దీంతో..
రోడ్డుపై సన్‌రూఫ్ ఉన్న కారు దూసుకుపోతోంది. ఇందులో అవాక్కడానికి ఏముందీ... అనేగా మీ సందేహం. కారు దూసుకుపోవడంలో వింతేమీ లేకున్నా కూడా.. కారు సన్‌రూఫ్‌ను వాడిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు.
మన దేశంలో చాలా మంది సాధారణ ప్రజలను దోమలు తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటాయి. దోమలను ఇళ్ల నుంచి తరమడానికి అందరూ రకరకాల ట్రిక్‌లు ఉపయోగిస్తుంటారు. లిక్విడ్లు, పొగ వచ్చే కాయిల్స్ వాడుతుంటారు. మరికొందరు దోమల నుంచి తప్పించుకోవడానికి ప్రత్యేకమైన నూనెలు వాడుతుంటారు.
మనం నిర్లక్ష్యంగా చేసే చిన్న తప్పులు పెద్ద ప్రమాదాలకు కారణమవుతుంటాయి. ముఖ్యంగా కరెంట్ విషయంలో చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరించి పెద్ద ప్రమాదాలను కొని తెచ్చుకుంటారు. అనవసరంగా భారీ మూల్యం చెల్లిస్తుంటారు.
సాధారణంగా కొబ్బరి కాయలు చాలా సురక్షితమైనవని, కొబ్బరి నీళ్లు తాగితే ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని నమ్ముతాం. చాలా పళ్లు, కూరలను కృత్రిమంగా పక్వానికి తీసుకొస్తారని, పలు రసాయనాలు వాడతారని అనుకుంటాం.
అడవికి రారాజు సింహం (Lion) అనుకుంటాం. సింహం తలచుకుంటే అడవిలోని ఏ జంతువునైనా చంపగలదని నమ్ముతాం. సింహాన్ని చూసి అడవిలోని మిగతా జంతువులన్నీ భయపడతాయనుకుంటాం. అయితే అప్పుడప్పుడు మన అంచనాలకు విరుద్ధంగా కూడా జరుగుతుంటుంది.
నీటిలో మొసలికి చిక్కితే ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. అలాగే భూమి మీద ఉన్నప్పుడు కొండచిలువ కూడా అత్యంత ప్రమాదకర జంతువు. ఎంత పెద్ద జంతువునైనా అమాంతంగా మింగేయగల సత్తా కొండచిలువ సొంతం.
ఇటీవలి కాలంలో మన దేశంలో స్లీపర్ బస్ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. స్లీపర్ బస్‌లు అగ్ని ప్రమాదాలకు గురి కావడం, అందులోని ప్రయాణికులు మంటలకు ఆహుతై పదుల సంఖ్యలో చనిపోవడం జరుగుతోంది.
అమెజాన్‌లో పనిచేస్తున్న తన స్నేహితుడు క్షణక్షణం భయంతో ఎలా బతుకీడుస్తున్నాడో చెబుతూ ఓ నెటిజన్ పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.