Home » Viral Videos
పెట్రోల్ బంక్‌లో ముగ్గురు ఉద్యోగులు గాఢ నిద్రలో ఉండగా.. ఓ దొంగ లోపలికి చొరబడి నగదు దోచుకెళ్లాడు. సీసీటీవీలో రికార్డైన ఈ ఘటన ఇప్పుడు పోలీసులకు కొత్త అనుమానాలు రేకెత్తిస్తోంది. వివరాల్లోకి వెళితే..
ముంబై లోకల్ రైళ్లలో సీటు కోసం వాగ్వాదాలు, చిన్నపాటి వివాదాలు అప్పుడప్పుడు గొడవలకు దారితీస్తుంటాయి. ప్రయాణికుల మధ్య తోపులాటలు, మాటామాటా పెరగడం, చివరకు కొట్టుకునే వరకూ వెళ్లడం వంటి ఘటనలు తరచూ వార్తల్లో కనిపిస్తుంటాయి. అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది..
తమ నెలవారీ ఖర్చులు ఎలా ఉంటాయో చెబుతూ ఓ మహిళ నెట్టింట షేర్ చేసిన వీడియో వైరల్‌గా మారింది.
ముంబై లోకల్ రైల్లో యువతి చేసిన ప్రమాదకర ప్రయాణం వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు..
జీవితమంతా భిక్షాటన చేస్తూ పైసా పైసా కూడబెట్టింది. అయితే చివరికి ఆ సంపదను అనుభవించకుండానే కన్నుమూసింది. కర్ణాటకలో 68 ఏళ్ల హూర్ కథ ఇప్పుడు అందరి హృదయాలను కదిలిస్తోంది..
బెంగళూరులోని ఓ ఆటోవాలా సహృదయత ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
రైల్వే బెడ్‌షీట్లతో ముగ్గురు వ్యక్తులు రోడ్డుపై షాపింగ్‌కు వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వెస్ట్రన్ రైల్వే అని రాసి ఉన్న బెడ్‌షీట్లను శాలువాలుగా కప్పుకొని దుకాణం వద్ద తిరుగుతున్నారు..
రోడ్డుపై వాహనం నడుపుతుంటే లోపల పాటలు వినిపించడం సహజమే. కానీ రోడ్డు నుంచి పాట వినిపిస్తే? వినడానికి వింతగా ఉన్నా ఇది నిజమే. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ఫుజైరాలో ఉన్న ఓ ప్రత్యేక రహదారిపై వాహనం ప్రయాణిస్తుంటే.. టైర్ల కదలికకు అనుగుణంగా సంగీతం వినిపిస్తుంది. వివరాల్లోకి వెళితే..
సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి కొంతమంది సాహసోపేతమైన పనులు చేస్తుంటారు. అలాంటి ఓ ప్రమాదకరమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది..
కుక్కను చూసి భయపడటం ఆ బాలికకు ఊహించని ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది. పాఠశాల నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో అకస్మాత్తుగా ఎదురైన కుక్కను తప్పించుకునే క్రమంలో అదుపుతప్పి ఏకంగా 40 అడుగుల లోతైన బావిలో పడిపోయింది..