• Home » Viral Videos

Viral Videos

విదేశాలకు యజమాని.. ఇంటిపై కారు పార్కింగ్.. వీడియో వైరల్..

విదేశాలకు యజమాని.. ఇంటిపై కారు పార్కింగ్.. వీడియో వైరల్..

వాహనాన్ని సురక్షితంగా ఉంచేందుకు సాధారణంగా ఇంటి ఆవరణలో.. గ్యారేజీలో లేదా పార్కింగ్ స్థలంలో పార్క్ చేస్తారు. కానీ బీహార్‌కు చెందిన ఓ మహీంద్రా స్కార్పియో క్లాసిక్ యజమాని మాత్రం అందుకు పూర్తిగా భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది..

ఏఐ వాడకంపై న్యూయార్క్ కీలక నిర్ణయం

ఏఐ వాడకంపై న్యూయార్క్ కీలక నిర్ణయం

న్యూయార్క్ సిటీ పబ్లిక్ స్కూల్స్‌లోని విద్యార్థులు ఏఐ వాడటంపై సంవత్సరం పాటు నిషేధం విధిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.

గాల్లోకి ఎగిరిన పవర్‌బోట్‌.. వీడియో వైరల్

గాల్లోకి ఎగిరిన పవర్‌బోట్‌.. వీడియో వైరల్

నీటిపై రాకెట్‌లా దూసుకెళ్తున్న పవర్‌బోట్‌ ఒక్కసారిగా గాల్లోకి ఎగిరితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అమెరికాలో హైస్పీడ్‌ బోట్‌ రేసులో సరిగ్గా ఇదే జరిగింది. గంటకు సుమారు 343 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తున్న పడవ అకస్మాత్తుగా గాల్లోకి లేచి పల్టీలు కొట్టింది..

GSLV-17 ద్వారా EOS-05 ఉపగ్రహ ప్రయోగం..

GSLV-17 ద్వారా EOS-05 ఉపగ్రహ ప్రయోగం..

భారత అంతరిక్ష పరిశోధనలో మరో కీలక ప్రయోగం జరగనుంది. జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌17 (GSLV-F17) రాకెట్ ద్వారా ఈవోఎస్‌-05 (EOS-05) ఉపగ్రహాన్ని సెప్టెంబర్ 4, 2026న తెల్లవారుజామున 2:55 గంటలకు ప్రయోగించనుంది.

రోబో రివర్స్ అయితే ఎలా ఉంటుందో తెలుసా..? వీడియో వైరల్..

రోబో రివర్స్ అయితే ఎలా ఉంటుందో తెలుసా..? వీడియో వైరల్..

రష్యాలో జరిగిన ఓ వింత ఘటన ఇప్పుడు సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా మనుషుల ఆదేశాలకు అనుగుణంగా కదిలే హ్యూమనాయిడ్‌ రోబోట్‌.. ఊహించని రీతిలో రివర్స్‌ ఎటాక్‌ చేసింది..

తల్లిదండ్రులపై కొడుకుల దాడి.. భూమి అమ్మేశారని నడిరోడ్డుపై కర్రలతో కొట్టి..

తల్లిదండ్రులపై కొడుకుల దాడి.. భూమి అమ్మేశారని నడిరోడ్డుపై కర్రలతో కొట్టి..

మహారాష్ట్రలోని పుణెలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భూమిని ఎందుకు విక్రయించారంటూ ఇద్దరు కొడుకులు తమ వృద్ధ తల్లిదండ్రులపై కర్రలతో దాడి చేశారు.

వందల అడుగుల ఎత్తులో.. విద్యుత్ తీగపై భోజనం! వీడియో వైరల్

వందల అడుగుల ఎత్తులో.. విద్యుత్ తీగపై భోజనం! వీడియో వైరల్

ఒక్కసారి కిందికి చూస్తేనే గుండె జారిపోయేంత ఎత్తు.. చుట్టూ హై-వోల్టేజ్ విద్యుత్ తీగలు.. అయినా అతనిలో మాత్రం ఏమాత్రం భయం లేదు. పైగా అక్కడే కూర్చుని ప్రశాంతంగా భోజనం చేస్తూ కనిపించాడు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు.

జర్మనీ రైలులో భారత పర్యాటకుల పాటలు.. వెల్లువెత్తుతున్న విమర్శలు

జర్మనీ రైలులో భారత పర్యాటకుల పాటలు.. వెల్లువెత్తుతున్న విమర్శలు

జర్మనీలో రద్దీగా ఉన్న ఓ రైల్లో భారత పర్యాటకులు పాటలు పాడుతూ హల్‌చల్ చేశారు. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

నేపాల్ వరదలు.. తట్టుకుని నిలబడ్డ ఇల్లు! కారణం ఏంటంటే..

నేపాల్ వరదలు.. తట్టుకుని నిలబడ్డ ఇల్లు! కారణం ఏంటంటే..

నేపాల్ వరదలను తట్టుకుని నిలబడ్డ ఓ ఇంటి వీడియో ఇటీవల కాలంలో వైరల్‌గా మారింది. నాటి అద్భుతానికి కారణం ఎంటో తాజాగా ఇంటి ఓనర్ తెలిపారు.

ఈ చిరుత మరీ విచిత్రంగా ఉందే.. కుక్కపిల్లను వెంటపడి మరీ..

ఈ చిరుత మరీ విచిత్రంగా ఉందే.. కుక్కపిల్లను వెంటపడి మరీ..

చిరుతపులికి ఏదైనా జంతువు కనిపిస్తే.. ఇక దాన్నుంచి తప్పించుకోవడం అసాధ్యమనే విషయం అందరికీ తెలిసిందే. అయితే కొన్నిసార్లు ఇలాంటి చిరుతలు కూడా విచిత్రంగా ప్రవర్తింస్తుంటాయి. తాజాగా, ఈ తరహా సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. .

తాజా వార్తలు

మరిన్ని చదవండి