• Home » Viral Video

Viral Video

Viral Video: ఆవుకు బదులుగా ఆవు బొమ్మకు పూజలు.. వీడియో వైరల్

Viral Video: ఆవుకు బదులుగా ఆవు బొమ్మకు పూజలు.. వీడియో వైరల్

గోమాతను ఇంటిలో తిప్పుదామంటే గోవులు అందుబాటులో ఉండట్లేదు. దీంతో బ్రాహణులు సైతం పూజా కార్యక్రమాల్లో గోవును పూజించే క్రమంలో గోవు బొమ్మను పెట్టి పూజిస్తున్నారు. ఇక ఇంట్లో గోమాతను తిప్పేందుకు ప్రత్యామ్నాయంగా గోవు బొమ్మను వాడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 Teacher Misconduct: బాలికలతో కాళ్లు నొక్కించుకున్న టీచర్‌కు షోకాజ్ నోటీసులు

Teacher Misconduct: బాలికలతో కాళ్లు నొక్కించుకున్న టీచర్‌కు షోకాజ్ నోటీసులు

పిల్లలకు పాఠాలు చెప్పడం మాని, వాళ్ల చేత కాళ్లు నొక్కించుకున్న టీచర్‌కు షోకాజ్ నోటీసులు అందాయి. ఈ విషయాన్ని ఐటీడీఏ సీతంపేట పీవో పవార్‌ స్వప్నిల్‌ ధృవీకరించారు. దీనిపై విచారణకు ఆదేశించామని..

Himalayan Brown Bear: హిమాలయాల్లో ఐరన్ టిన్.. పాపం ఆ ఎలుగుబంటి..

Himalayan Brown Bear: హిమాలయాల్లో ఐరన్ టిన్.. పాపం ఆ ఎలుగుబంటి..

ఎలుగు బంటిని తాళ్లతో కట్టేసి దూరంగా తీసుకువచ్చారు. ఆర్మీ క్యాంప్ షెడ్‌లో ఎంతో కష్టపడి దాని తలకు ఉన్న టిన్‌ను కట్ చేశారు. తర్వాత బయటకు తీసుకు వచ్చి విడుదల చేశారు.

CO Caught Red Handed: ప్రియురాలితో ఏకాంతంగా భర్త.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య..

CO Caught Red Handed: ప్రియురాలితో ఏకాంతంగా భర్త.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య..

ఓ ప్రభుత్వ అధికారి ప్రియురాలితో ఇంట్లో ఉండగా భార్యకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Clash Over Chicken Fry: చికెన్ ఫ్రై కోసం గొడవ.. రణరంగంలా మారిన పెళ్లి మండపం..

Clash Over Chicken Fry: చికెన్ ఫ్రై కోసం గొడవ.. రణరంగంలా మారిన పెళ్లి మండపం..

చికెన్ ఫ్రై విషయంలో పెళ్లి మండపంలో పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు తరఫు వారి మధ్య గొడవ జరిగింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పోలీసులు రంగంలోకి దిగి ఆపితే గానీ, గొడవ ఆగలేదు.

Stree For Halloween: అమెరికా రోడ్లపై స్త్రీ .. వైరల్‌గా మారిన వీడియో..

Stree For Halloween: అమెరికా రోడ్లపై స్త్రీ .. వైరల్‌గా మారిన వీడియో..

ఇండియానాలో నివసిస్తున్న ఇండియాకు చెందిన ఓ యువతి ‘స్త్రీ’ సినిమాలోని స్త్రీ వేషం ధరించింది. ఆ వేషంతో వీధుల్లో తిరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.

Jugaad vehicle: ఇతడి ప్రతిభకు సలాం కొట్టాల్సిందే.. స్క్రాప్‌తో మినీ కారు ఎలా తయారు చేశాడో చూడండి..

Jugaad vehicle: ఇతడి ప్రతిభకు సలాం కొట్టాల్సిందే.. స్క్రాప్‌తో మినీ కారు ఎలా తయారు చేశాడో చూడండి..

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఎవరైనా తమ ట్యాలెంట్ ఉపయోగించి చేసే నూతన ఆవిష్కరణలకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి.

Viral Video Sparks Police Probe: రెచ్చిపోయిన ప్రిన్సిపల్, టీచర్ ... స్కూలు ఆవరణలో పాడు పని..

Viral Video Sparks Police Probe: రెచ్చిపోయిన ప్రిన్సిపల్, టీచర్ ... స్కూలు ఆవరణలో పాడు పని..

స్కూలు ఆవరణలో ప్రిన్సిపల్, పీటీ టీచర్ మందు తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఈ విషయం గ్రామస్తులకు తెలిసింది. స్కూలు దగ్గరకు వెళ్లారు. మందు తాగుతున్న ప్రిన్సిపల్, పీటీ టీచర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Viral Video: పొట్టకూటి కోసం చిన్నారి పాట్లు.. ప్రమాదపుటంచున ప్రయాణం

Viral Video: పొట్టకూటి కోసం చిన్నారి పాట్లు.. ప్రమాదపుటంచున ప్రయాణం

ట్రైన్‌లో ప్రయాణిస్తూ డబ్బులు అడుక్కుంటూ, కింద పడిన వస్తువులను ఏరుకుంటూ వాటిని అమ్ముకుని చిల్లర డబ్బులు వస్తే కడుపునింపుకునే ఓ అనాథ చిన్నారి ప్రమాదపుటంచున ప్రయాణించింది. వేగంగా వెళ్తోన్న ట్రైన్‌లో ఫుడ్ బోర్డు ప్రయాణం చేసింది. ట్రైన్ చివరి మెట్టుపై నిల్చోయి ప్రయాణించింది.

Tossing Cash Into The Air: ట్రక్కు నిండా కుప్పలుగా డబ్బు.. ఒక్కసారిగా గాల్లోకి ఎగిరేశాడు..

Tossing Cash Into The Air: ట్రక్కు నిండా కుప్పలుగా డబ్బు.. ఒక్కసారిగా గాల్లోకి ఎగిరేశాడు..

ఓ వ్యక్తి డబ్బులతో నిండిన ట్రక్కులో నిలబడ్డాడు. రెండు చేతులతో పెద్ద మొత్తంలో డబ్బు ఎత్తి కిందపడేశాడు. అక్కడ ఉన్న వారు మాత్రం ఆ డబ్బును పెద్దగా పట్టించుకోలేదు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి