• Home » Viral Video

Viral Video

సెక్యూరిటీ గార్డులపై రెచ్చిపోయిన మహిళ.. మరీ ఇంత దారుణమా..

సెక్యూరిటీ గార్డులపై రెచ్చిపోయిన మహిళ.. మరీ ఇంత దారుణమా..

డెలివరీ బాయ్‌ని ఆపారన్న కోపంతో ఓ మహిళ సెక్యూరిటీ గార్డులపై రెచ్చిపోయింది. వారిని బూతులు తిడుతూ ఆగ్రహంతో ఊగిపోయింది. ఓ సెక్యూరిటీ గార్డును కాలితో తన్నే ప్రయత్నం చేసింది.

ముంచుకొస్తున్న వరద.. ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు.. వీడియో వైరల్

ముంచుకొస్తున్న వరద.. ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు.. వీడియో వైరల్

నేపాల్‌లో వరదలు వందల మందిని బలి తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రకృతి ప్రకోపానికి ఆ దేశం చిగురుటాకులా వణికిపోయింది. వరద ఉధృతి నుంచి తప్పించుకునేందుకు కొందరు కార్మికులు పరుగులు పెట్టిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది.

నేపాల్‌లో వరద బీభత్సం.. ఊళ్లకు ఊళ్లు మాయం.. భయానకంగా ఏరియల్ దృశ్యాలు

నేపాల్‌లో వరద బీభత్సం.. ఊళ్లకు ఊళ్లు మాయం.. భయానకంగా ఏరియల్ దృశ్యాలు

నేపాల్‌లో సంభవించిన భారీ వరదలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చాయి. భోటే కోషి, త్రిశూలి నదుల వెంట ఉన్న గ్రామాలు, పట్టణాలు వరద ప్రవాహానికి తీవ్రంగా దెబ్బతిన్నాయి.

నేపాల్‌లో వరద బీభత్సం.. వెలుగులోకి ఒళ్లు గగుర్పొడిచే వీడియోలు..

నేపాల్‌లో వరద బీభత్సం.. వెలుగులోకి ఒళ్లు గగుర్పొడిచే వీడియోలు..

నేపాల్‌లో వరదల విలయానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డాయిమోన్ హూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ అయిన ఓ వీడియోలో భయానక దృశ్యాలు ఉన్నాయి.

మహారాష్ట్రలో దారుణం.. చంటిబిడ్డతో వెళుతున్న తల్లిపై వీధికుక్క దాడి..

మహారాష్ట్రలో దారుణం.. చంటిబిడ్డతో వెళుతున్న తల్లిపై వీధికుక్క దాడి..

మహారాష్ట్రలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. చంటిబిడ్డతో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ఓ తల్లిపై వీధికుక్క అకస్మాత్తుగా దాడి చేసింది. దీంతో భయపడిపోయిన తల్లి చంటిబిడ్డను నేలపై పడేసింది. కుక్క కారణంగా తల్లికి, బిడ్డకి గాయాలు అయ్యాయి.

ఆస్పత్రిలోకి చొరబడి డబ్బు, నగలు ఉన్న బ్యాగ్ ఎత్తుకెళ్లిన కుక్క..

ఆస్పత్రిలోకి చొరబడి డబ్బు, నగలు ఉన్న బ్యాగ్ ఎత్తుకెళ్లిన కుక్క..

ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ కుక్క కలకలం సృష్టించింది. ఆస్పత్రిలోకి చొరబడ్డ ఆ కుక్క 4 లక్షల రూపాయలు విలువ చేసే డబ్బు, నగలు ఉన్న బ్యాగును ఎత్తుకెళ్లింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో సోమవారం చోటుచేసుకుంది.

చెత్తకుప్పలో చాక్లెట్లు.. ఎగబడిన జనం.. వీడియో వైరల్

చెత్తకుప్పలో చాక్లెట్లు.. ఎగబడిన జనం.. వీడియో వైరల్

రహదారి పక్కన గుట్టలు గుట్టలుగా పడేసిన చాక్లెట్లు, బిస్కెట్లను తీసుకెళ్లేందుకు జనం ఒక్కసారిగా ఎగబడ్డారు. ఎవరికి వారు అందినకాడికి దోచుకెళ్లారు. అసలేం జరిగిందంటే.?

షో జడ్జీలకు షాక్ ఇచ్చిన రోబో.. బరువు మోయలేక..

షో జడ్జీలకు షాక్ ఇచ్చిన రోబో.. బరువు మోయలేక..

చైనాలో జరిగిన ‘వరల్డ్ హ్యూమనాయిడ్ రోబోట్ గేమ్స్’ సందర్భంగా ఊహించని పరిణామం చోటుచేసుకుంది. బార్‌బెల్ వెయిట్స్ మోయటానికి ప్రయత్నించిన ఓ రోబో బ్యాలెన్స్ కోల్పోయింది. షో జడ్జీలపైకి దూసుకెళ్లి, నేలపై బోర్లాపడిపోయింది.

రోడ్డుపై స్కూటీ నేర్చుకుంటుండగా ప్రమాదం.. వైరల్‌గా మారిన వీడియో..

రోడ్డుపై స్కూటీ నేర్చుకుంటుండగా ప్రమాదం.. వైరల్‌గా మారిన వీడియో..

ఓ మహిళ స్కూటీ నేర్చుకోవడానికి రోడ్డుపైకి వచ్చింది. రోడ్డుపై యూటర్న్ తీసుకునే సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన స్కూటీ వేగంగా వెళ్లి షాపు షట్టర్‌ను ఢీకొట్టింది. దీంతో ఆ మహిళకు గాయాలు అయ్యాయి.

కాళ్లు పట్టుకుంటా, పక్కకు వచ్చేయ్.. తల్లి ఎంత వేడుకున్నా వినలేదు..

కాళ్లు పట్టుకుంటా, పక్కకు వచ్చేయ్.. తల్లి ఎంత వేడుకున్నా వినలేదు..

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో ఐఫోన్ ఈఎమ్ఐ వివాదం కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన ఘటనకు సంబంధించి మరో వీడియో వెలుగులోకి వచ్చింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి