Home » Viral Video
కూతురు పంపిన ఓ చిన్న మెసేజ్‌కు తండ్రి అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు. అది ఆమెకు జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిగా మారింది. ఇంతకీ ఆ మెసేజ్ ఏంటి? ఆ అనుభూతి ఏంటి? అనుకుంటున్నారా.. అయితే ఈ కథనం చదవాల్సిందే..
రోడ్డుపక్క నిద్రిస్తున్న మతిస్థిమితం లేని ఓ యువతిపై ఓ యువకుడు అత్యాచారం చేయబోయాడు. అక్కడే ఉన్న ఓ వీధి కుక్క అతడిని అడ్డుకుంది. యువకుడిపై దాడి చేసి అక్కడినుంచి తరిమేసింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ రెసిడెన్షియల్ సొసైటీలో దారుణం చోటుచేసుకుంది. ఆరేళ్ల బాలికపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఓ మహిళ ధైర్యం చేయటంతో పాప ప్రాణాలతో బయటపడింది.
అండర్ గ్రౌండ్ రైల్వే స్టేషన్‌లో రెండు ఎలుకలు పోట్లాడుకున్నాయి. ఒక దానితో ఒకటి ముష్టి యుద్ధం చేశాయి. ఎలుకల పోరును అక్కడున్న ప్రయాణికులు ఎంతో ఎంజాయ్ చేస్తూ వీక్షించారు.
అమెరికాలో ఓ వ్యక్తి డెంటిస్ట్ అపాయింట్‌మెంట్‌కు వెళ్తుండగా అనూహ్య ప్రమాదం జరిగింది. ఇంటి నుంచి బయటకు వచ్చి డెంటిస్ట్ దగ్గరకు వెళ్తున్న సమయంలో అతడిని పిడుగు తాకింది.
హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో వరదల్లో చిక్కుకున్న యువకుడిని ఓ కుటుంబం కాపాడిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. భారీ వర్షాలకు ఒక్కసారిగా పెద్దఎత్తున వరదనీరు పోటెత్తడంతో ఓ బైకర్ చిక్కుకుపోయాడు. అటుగా వెళ్తున్న ఓ కుటుంబం అత్యంత సాహసోపేతంగా ఆ యువకుడిని కాపాడేందుకు ముందుకొచ్చింది.
జర్మనీలో రద్దీగా ఉన్న ఓ రైల్లో భారత పర్యాటకులు పాటలు పాడుతూ హల్‌చల్ చేశారు. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
వరదల కారణంగా నేపాల్ సర్వం కోల్పోయింది. భారీ స్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. వేలకొద్దీ గృహాలు వరదలో కొట్టుకుపోయాయి. మరికొన్ని బురదలో కూరుకుపోయాయి.
ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏ మాత్రం ఆజాగ్రత్తగా ఉన్నా.. ప్రాణాల మీదకు వస్తుంది.
మహారాష్ట్రలోని ఆటో డ్రైవర్లకు కష్టమొచ్చింది. దానిని నుంచి బయటపడేందుకు ఆటో డ్రైవర్ చేసిన పనికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది.