• Home » Viral Video

Viral Video

టీవీ లైవ్‌కు కొన్ని క్షణాల ముందు భారీ పేలుడు.. వీడియో వైరల్..

టీవీ లైవ్‌కు కొన్ని క్షణాల ముందు భారీ పేలుడు.. వీడియో వైరల్..

దక్షిణ లెబనాన్‌‌లో భయానక సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ రిపోర్టర్ లైవ్ రిపోర్టింగ్ కోసం సిద్ధమవుతుండగా.. అతడికి కొద్దిదూరంలోనే భారీ పేలుడు సంభవించింది. దీంతో రిపోర్టర్‌తో పాటు కెమెరామ్యాన్‌కు గాయాలు అయ్యాయి.

213 అడుగుల ఎత్తు నుంచి కారుతో బంజీ జంప్..

213 అడుగుల ఎత్తు నుంచి కారుతో బంజీ జంప్..

2024లో ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగర శివార్లలో నిస్సాన్ ఫ్రాన్స్ సంస్థ 'కాష్కాయ్ ఈ-పవర్' మోడల్ కారుతో 65 మీటర్ల ఎత్తు నుంచి బంజీ జంప్ నిర్వహించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది.

రష్యాలో ఓ భార్య ఆవేదన.. స్పందించిన భారత ఎంబసీ

రష్యాలో ఓ భార్య ఆవేదన.. స్పందించిన భారత ఎంబసీ

రష్యా రాజధాని మాస్కోలో తన భర్తను పోలీసులు అన్యాయంగా నిర్బంధించి, ఉక్రెయిన్ యుద్ధం కోసం రష్యన్ సైన్యంలో చేరాలంటూ తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని ఓ భారతీయ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు.

ఫ్లయింగ్ కిస్ ఇచ్చి నదిలోకి దూకిన యువతి.. చివరగా ఏం చెప్పిందంటే..

ఫ్లయింగ్ కిస్ ఇచ్చి నదిలోకి దూకిన యువతి.. చివరగా ఏం చెప్పిందంటే..

ఫోన్‌ కాల్‌లో ఉన్న తండ్రికి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి ఓ యువతి నదిలోకి దూకిన సంఘటన జమ్ముకశ్మీర్‌లో ఆదివారం చోటుచేసుకుంది.

మేనకోడలి కోసం రూ.3.85 కోట్లు పెట్టి డేగను కొన్న అరబ్ వ్యక్తి

మేనకోడలి కోసం రూ.3.85 కోట్లు పెట్టి డేగను కొన్న అరబ్ వ్యక్తి

అబుదాబీకి చెందిన ఓ వ్యక్తి తన మేనకోడలికి కోట్ల రూపాయలు విలువ చేసే డేగను బహుమతిగా ఇచ్చాడు. మేనమామతో కలిసి తెల్లడేగ వేలం పాటలో పాల్గొన్న యువతి 3.85 కోట్ల రూపాయలకు దాన్ని సొంతం చేసుకుంది.

మద్యం మత్తులో రెచ్చిపోయిన యువతి.. నడిరోడ్డుపై రచ్చరచ్చ..

మద్యం మత్తులో రెచ్చిపోయిన యువతి.. నడిరోడ్డుపై రచ్చరచ్చ..

ఓ యువతి మద్యం మత్తులో రెచ్చిపోయింది. నడిరోడ్డులో రచ్చరచ్చ చేసింది. క్యాబ్ డ్రైవర్‌పై బీరు చల్లింది. ఆమెకు సర్ది చెప్పడానికి ప్రయత్నించిన వారిపై బూతులతో విరుచుకుపడింది.

‘చిన్నారి రాధ’కు నీరాజనం.. భక్తుల స్పందనకు నెటిజన్ల ఫిదా!

‘చిన్నారి రాధ’కు నీరాజనం.. భక్తుల స్పందనకు నెటిజన్ల ఫిదా!

రాధాదేవి వేషధారణలో ఆలయానికి వెళ్లిన ఓ చిన్నారి భక్తులను తెగ ఆకట్టుకుంది. సంప్రదాయ దుస్తుల్లో ముస్తాబైన ఆమెను చూసిన కొందరు భక్తులు చిరునవ్వుతో పలకరించగా, మరికొందరు ఆమె పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు.

బంగారం షాపులో యువతి చోరీ.. నగల బాక్స్‌తో పరుగో పరుగు..

బంగారం షాపులో యువతి చోరీ.. నగల బాక్స్‌తో పరుగో పరుగు..

ఓ యువతి బంగారం షాపులో దొంగతనం చేసింది. 20 లక్షల రూపాయలు విలువ చేసే ఉంగరాల బాక్స్‌తో పారిపోవడానికి ప్రయత్నించింది. ఆమె ప్రయత్నం విఫలమై షాపు యజమానికి దొరికిపోయింది. ఈ సంఘటన రాజస్థాన్‌లో గురువారం చోటుచేసుకుంది.

రైల్వే ట్రాక్‌పై చిక్కుకున్న ట్రక్కు.. క్షణాల్లో దూసుకొచ్చిన రైలు.. షాకింగ్ వీడియో వైరల్..

రైల్వే ట్రాక్‌పై చిక్కుకున్న ట్రక్కు.. క్షణాల్లో దూసుకొచ్చిన రైలు.. షాకింగ్ వీడియో వైరల్..

పోలాండ్‌లో తాజాగా జరిగిన ఓ రైలు ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. రైల్వే క్రాసింగ్‌ వద్ద ట్రక్కు పట్టాల మధ్యలో చిక్కుకుపోయింది.

మెట్రో రైలు విండోకు ఫోన్ కెమెరా.. యువకుడి స్టంట్‌కు లక్షల్లో లైకులు

మెట్రో రైలు విండోకు ఫోన్ కెమెరా.. యువకుడి స్టంట్‌కు లక్షల్లో లైకులు

వీడియో రికార్డింగ్ కోసం కొందరు అత్యాధునిక పరికరాలు వాడుతుంటారు. వాటితో మోషన్ వీడియోలు తీస్తుంటారు. కానీ ఓ వ్యక్తి మోషన్ వీడియో కోసం ఏకంగా ఢిల్లీ మెట్రో రైలునే ఉపయోగించుకున్నారు. ఎలా అంటారా.?

తాజా వార్తలు

మరిన్ని చదవండి