Home » Viral Video
ఓ బీజేపీ ఎమ్మెల్యే ప్రజల సమస్య తీర్చడానికి శపథం పన్నాడు. నాలుగేళ్ల పాటు హెయిట్ కట్ చేయించుకోలేదు. సమస్య తీరిన తర్వాత అందరి ముందుకు వచ్చి హెయిట్ కట్ చేయించుకున్నాడు.
ఓ యువతిని విషపూరితమైన సాలె పురుగు కరిచింది. సాలె పురుగు కాటు వేయటం వల్ల ఆ యువతి పరిస్థితి దారుణంగా తయారైంది. ఆమె చర్మం పెచ్చులు పెచ్చులుగా ఊడిపోసాగింది. పాము కుబుసం విడిచినట్లుగా పరిస్థితి మారిపోయింది.
నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన ‘రాజాసాబ్’ సినిమాలోని రెండో పాట విడుదల కార్యక్రమం నిన్న( బుధవారం) హైదరాబాద్‌లోని లూలూ మాల్‌లో జరిగింది. నిధి అగర్వాల్ ఆ కార్యక్రమానికి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది యువకులు ఆమెను చుట్టుముట్టి అసభ్యంగా ప్రవర్తించారు.
ఓ యువతి ఏఐ పార్ట్‌నర్‌తో ప్రేమలో పడింది. తన మనసు గెలుచుకున్న ఏఐనే పెళ్లి కూడా చేసుకుంది. ఈ సంఘటన జపాన్‌లో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా జంతువులు, పక్షులు చేసే చిలిపి చేష్టలు చూస్తే ఎవ్వరైనా నవ్వాల్సిందే. అలాంటి ఓ వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది.
ఆస్ట్రేలియాలోని బోండి బీచ్‌లో జరిగిన ఉగ్రదాడికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉగ్రదాడిలో చనిపోయిన ఓ వ్యక్తి పెంపుడు కుక్కకు సంబంధించిన ఆ వీడియో నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తోంది.
ఓ పర్యాటకుడు అత్యంత విషపూరితమైన బ్లూ రింగ్డ్ ఆక్టోపస్‌ను చేత్తో పట్టుకున్నాడు. నీటిలో వెళుతున్న దానితో ఆటలాడాడు. అదృష్టం బాగుండి అది అతడ్ని ఏమీ చేయలేదు. లేదంటే అతడి ప్రాణాలు గాల్లో కలిసేవి.
పెంపుడు కుక్క కారణంగా బాలీవుడ్ నటుడు అనుజ్ సచ్‌దేవ గొడవలో చిక్కుకున్నారు. ఓ వ్యక్తి కర్రతో విచక్షణా రహితంగా దాడి చేశాడు. రక్తం వచ్చేలా దారుణంగా కొట్టాడు. ఈ దాడిలో అనుజ్ గాయాలపాలయ్యాడు.
ఓ యువతి పెళ్లికి రెండు గంటల ముందు తన ప్రియుడ్ని కలవడానికి వెళ్లింది. చివరిసారిగా తన ప్రియుడితో మనస్పూర్తిగా మాట్లాడింది. అతడిని హత్తుకుని వెక్కి వెక్కి ఏడ్చింది.
క్రికెట్ అంటే చిన్న వాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు తెగ ఇష్టపడతారు. క్రికెటర్ బ్యాట్‌తో పరుగుల సునామీ సృష్టిస్తుంటే..మావోడు బ్యాట్ పట్టుకుంటే బాదుడే బాదుడు అంటూ అభిమానులు సంతోషంలో మునిగిపోతారు. అలాంటిది పొడవైన బ్యాట్ రూపంలో ఉన్న కారును చూస్తే పిల్లలు ఎలా సంబరపడిపోతారు చెప్పనక్కరలేదు.