• Home » Viral News

Viral News

Deputy CM Power Kalyan: మన సంస్కృతి, నాగరికత.. దేశానికి పునాది వంటివి..

Deputy CM Power Kalyan: మన సంస్కృతి, నాగరికత.. దేశానికి పునాది వంటివి..

మన సంస్కృతి, నాగరికత భారతదేశానికి పునాదిగా ఉన్నాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. సనాతన ధర్మంలోని లోతైన జ్ఞానం మనకు సహనం, శాంతి, సామరస్యంతో పాటు.. సృష్టి పట్ల లోతైన గౌరవాన్ని నేర్పిందని తెలిపారు.

Optical illusion: మీ చూపు నిజంగా పవర్‌ఫుల్ అయితే.. ఈ చిత్రంలో కుందేలు ఎక్కడుందో 10 సెకన్లలో గుర్తించండి చూద్దాం..

Optical illusion: మీ చూపు నిజంగా పవర్‌ఫుల్ అయితే.. ఈ చిత్రంలో కుందేలు ఎక్కడుందో 10 సెకన్లలో గుర్తించండి చూద్దాం..

ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో పెద్దవారితో పాటు పిల్లలు కలిసి పార్క్‌లో చెత్తాచెదారం కవర్లలోకి ఎత్తేస్తుంటారు. ఆ పార్క్‌లో మొక్కల చుట్టూ ప్లాస్టిక్ బాటిళ్లు, పేపర్లు, ఇనుప వస్తువులు పడి ఉంటాయి. అయితే ఇదే చిత్రంలో ఓ కుందేలు కూడా దాక్కుని ఉంది. అదెక్కడుందో 10 సెకన్లలో కనుక్కునేందుకు ప్రయత్నించండి..

Mestri miracle work: ఓర్నీ.. ఇలా చేశావేందయ్యా.. ఈ తలుపును ఎలా తెరవాలి స్వామీ..

Mestri miracle work: ఓర్నీ.. ఇలా చేశావేందయ్యా.. ఈ తలుపును ఎలా తెరవాలి స్వామీ..

కొందరు వ్యక్తులు అనుకోకుండా చేసే తప్పులకు సంబంధించిన ఫన్నీ వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఓ మేస్త్రి చేసిన పనికి సంబంధించిన ఫన్నీ వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

BREAKING: తెలంగాణ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి

BREAKING: తెలంగాణ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

Viral invention: ఇది సాధారణ వాషింగ్ మెషిన్ కాదు.. 999 సంవత్సరాలు పని చేయడం గ్యారెంటీ..

Viral invention: ఇది సాధారణ వాషింగ్ మెషిన్ కాదు.. 999 సంవత్సరాలు పని చేయడం గ్యారెంటీ..

ట్యాలెంట్ ఉపయోగించి చేసే నూతన ఆవిష్కరణలకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

Cab driver strict rules: నన్ను భయ్యా అని పిలవొద్దు.. బెంగళూరు క్యాబ్ డ్రైవర్ స్ట్రిక్ట్ రూల్స్ ఏంటంటే..

Cab driver strict rules: నన్ను భయ్యా అని పిలవొద్దు.. బెంగళూరు క్యాబ్ డ్రైవర్ స్ట్రిక్ట్ రూల్స్ ఏంటంటే..

బెంగళూరు వంటి సాఫ్ట్‌వేర్ సిటీలో క్యాబ్‌ల వాడకం చాలా ఎక్కువ. ఈ నేపథ్యంలో బెంగళూరుకు చెందిన ఓ క్యాబ్ డ్రైవర్ కఠినమైన నియమాల జాబితాను రూపొందించి దానిని సీటు వెనుక అతికించాడు. ఓ ప్రయాణికుడు దానిని ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అది ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Petrol Pumps fraud: పెట్రోల్ బంక్‌లో సున్నా మాత్రమే చూస్తున్నారా.. అయితే ఈ మోసం గురించి తెలుసుకోండి..

Petrol Pumps fraud: పెట్రోల్ బంక్‌లో సున్నా మాత్రమే చూస్తున్నారా.. అయితే ఈ మోసం గురించి తెలుసుకోండి..

పెట్రోల్ బంక్​కు వెళ్లాక మీటర్ గమనిస్తే రీడింగ్ సున్నా (0) కనబడుతుంది. మనల్ని చూడమంటారు. అది మనకు కనిపిస్తుంది. అంతా బాగానే ఉంది అని వినియోగదారులు లైట్ తీసుకుంటారు. అయితే వినియోగదారులు గమనించాల్సింది మరొకటి ఉంది.

Amazing skill: స్విగ్గీ, జొమాటో ఈమె ముందు బలాదూర్.. ఈ అమ్మ ట్యాలెంట్‌కు నెటిజన్లు ఫిదా..

Amazing skill: స్విగ్గీ, జొమాటో ఈమె ముందు బలాదూర్.. ఈ అమ్మ ట్యాలెంట్‌కు నెటిజన్లు ఫిదా..

కొన్ని వీడియోలు సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుని బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ ముసలామె దోశలను అందించడంలో చూపించిన ప్రతిభకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

Dangerous stunt: ఇంత రిస్క్ అవసరమా బ్రో.. ఇతడు ఎంత ప్రమాదకర స్టంట్ చేస్తున్నాడో చూడండి..

Dangerous stunt: ఇంత రిస్క్ అవసరమా బ్రో.. ఇతడు ఎంత ప్రమాదకర స్టంట్ చేస్తున్నాడో చూడండి..

సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు కొందరు ప్రాణాంతక సాహసాలు చేస్తున్నారు. మరికొందరు విచిత్రమైన విన్యాసాలు చేస్తున్నారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో చూస్తే ఆశ్చర్యపోక తప్పదు.

Shocking Animal: ఐర్లాండ్ వాసులకు నిద్రలేకుండా చేసిన సింహం.. తీరా అసలు విషయం తెలిసి..

Shocking Animal: ఐర్లాండ్ వాసులకు నిద్రలేకుండా చేసిన సింహం.. తీరా అసలు విషయం తెలిసి..

నిర్మానుష్య ప్రదేశంలో బైక్ లేదా కారు మీద వెళ్తున్నప్పుడు సింహం ఎదురొస్తే మీకు ఎలా అనిపిస్తుంది. తాజాగా ఐర్లాండ్ ప్రజలకు అలాంటి పరిస్థితే ఎదురైంది. అయితే అసలు విషయం తెలుసుకుని అందరూ నవ్వుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి