Home » Viral News
ఒక్క గంటలో ఓ శ్రామికుడు కోటీశ్వరుడిగా మారిపోయాడు. ఒక లాటరీ టికెట్‌తో ఏకంగా మూడు కోట్లు గెలిచాడు.
పెళ్లి అంటేనే సందడి.. ఇక వధూవరుల ఎంట్రీ అంటే మరింత స్పెషల్‌గా ఉండాలని చాలామంది కోరుకుంటారు. కానీ లిబియాలో జరిగినట్లు చెబుతున్న ఓ పెళ్లిలో మాత్రం బైక్‌పై బాణసంచాతో స్టంట్ రైడర్ చేసిన ఎంట్రీ అందరినీ షాక్‌కి గురిచేసింది. వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఐఫోన్ 18 ప్రో భారత్‌లో అమ్మకానికి రావడంతో యాపిల్ అభిమానుల్లో సందడి నెలకొంది, స్టోర్లు తెరవకముందే కొనుగోలుదారులు భారీగా క్యూల్లో నిల్చున్నారు. నోయిడాలోని యాపిల్ స్టోర్‌కు వచ్చిన ఓ వ్యక్తి తన భార్య కోసం బర్గండీ రంగు ఐఫోన్ 18 ప్రో కొనుగోలు చేశాడు.
హైదరాబాద్ ఐటీ పరిసర ప్రాంతాల్లో ఓ భారీ కొండచిలువ కనిపించింది. అయితే.. దాన్ని ఓ ఐటీ ఉద్యోగి చాకచక్యంగా పట్టుకుని చేతికి చుట్టేసుకున్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించాడని అనుమానిస్తున్న ఓ వ్యక్తి ఇనుప గ్రిల్‌లో ఇరుక్కుపోయాడు. ఇంతలో కొందరు స్థానికులు అతడిని కర్రలతో చితకబాదారు.
పశ్చిమ బెంగాల్‌లోని కలింపాంగ్ జిల్లాలో ఓ నవ దంపతుల హనీమూన్ విషాదంగా మారింది. సిటాంగ్‌లోని ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో బార్బెక్యూ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి నవ వధువును చుట్టుముట్టాయి.
ఇంట్లో పెంచుకునే కుక్కలకు పైప్ నీటితోనో లేక బక్కెట్‌లో నీరు తీసుకుని స్నానం చేయించడం అందరికీ తెలిసిందే. కానీ ఓ కుక్కకు డ్రోన్ సాయంతో స్నానం చేయించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
మహారాష్ట్రలోని అంబోలి జలపాతం వద్ద పైనుంచి నీటి ప్రవాహం వేగంగా కిందకి పడుతోంది. ఆ సమయంలో పెద్ద పాము ఆ నీటి ప్రవాహంతోపాటు కింద పడింది. అది కూడా అక్కడ ఉన్న ఓ ఫ్యామిలీపై పడింది.
భారతీయ ఆహారానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివిధ దేశాలకు చెందిన వారు భారతీయ వంటకాలను రుచి చూస్తూ తమ అనుభవాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటుంటారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోలో ఓ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జనేశ్వర్ మిశ్రా పార్క్ సమీపంలో ఓ యువతి కదులుతున్న కారు బానెట్‌పైకి ఎక్కి, వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించిన దృశ్యాలు నెటిజన్లను కలవరపెడుతున్నాయి.