Home » Viral News
భారత స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రానున్న వన్డే ప్రపంచ కప్‌లో ఆడుతారా? అనే ప్రశ్నపై ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ స్పందించారు. వారి ప్రదర్శన అద్భుతంగా ఉందని.. వారు ఇక్కడే ఉంటారని తెలిపారు. రో-కో వారి జీవితాన్ని భారత క్రికెట్‌కు అంకితం చేశారని అన్నారు.
మహిళల వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్‌లో టీమిండియా 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి సంచలన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. భారత్ చేతిలో కంగుతిన్న ఆస్ట్రేలియా కెప్టెన్ ఎలీసా హీలీ తీవ్ర నిరాశ వ్యక్తం చేసింది. ఏడుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన తమ జట్టు ప్రదర్శన ‘అన్-ఆస్ట్రేలియన్’గా ఉందని ఆవేదన చెందింది.
ఐసీసీ వన్డే మహిళల ప్రపంచ కప్ 2025లో భాగంగా గురువారం జరిగిన రెండో సెమీస్‌లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. తనపై వచ్చిన ట్రోలింగ్స్‌కు బ్యాట్‌తోనే సమాధానం చెప్పి జట్టును గెలిపించంలో జెమీమా రోడ్రిగ్స్ కీలక పాత్ర పోషించింది.
హనుమకొండ జిల్లాలో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. పెళ్లి బృందం వాహనాన్ని లారీ ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళితే..
ఐపీఎల్ 2026 సమీపిస్తోంది. ప్రస్తుతం అందరిలో ఒకటే ప్రశ్న.. రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌ను వీడి కేకేఆర్‌లో చేరనున్నాడా?. అయితే ఐపీఎల్ 2026కి ముందు కేకేఆర్ చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది.
మహిళల వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా రెండో సెమీ ఫైనల్‌లో టీమిండియా-ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ 49.5 ఓవర్లలో 338 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో టీమిండియాకు 339 పరుగుల భారీ టార్గెట్‌ను ఆసీస్ నిర్దేశించింది.
అవసరం నూతన ఆవిష్కరణకు నాంది పలుకుతుంది. కొత్తగా ఆలోచించేలా ప్రేరేపిస్తుంది. మన దేశంలో సామాన్యులు కూడా అసాధారణంగా ఆలోచిస్తుంటారు. క్లిష్టమైన సమస్యలకు సరికొత్త ఐడియాలతో సులభమైన పరిష్కారాలు కనిపెడతారు.
భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోంది. వచ్చే నెలలోనే తన ప్రియుడు, ప్రముఖ సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్‌ను ఆమె వివాహం చేసుకోనున్నారు. నవంబర్ 20న స్మృతి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తుంది. వారి పెళ్లి వేడుకలు మంధాన సొంతూరు సాంగ్లీలో జరగనున్నట్లు సమాచారం.
పంత్ జెర్సీ నంబర్ 18 ధరించి మైదానంలోకి వచ్చాడు. అది స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ జెర్సీ కావడంతో అందరి దృష్టి ఆ జెర్సీపైనే పడింది. సాధారణంగా పంత్ జెర్సీ నంబర్ 17.. పొరపాటున 18గా ముద్రితమైన జెర్సీని ధరించాడా? లేక కావాలనే ఆ నంబర్ జెర్సీని వేసుకుని వచ్చాడా? అనేది చర్చనీయాంశంగా మారింది.
ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందే తమ కోచింగ్ స్టాఫ్‌లో లక్నో యాజమాన్యం పలు మార్పులు చేసేందుకు సిద్ధమైంది. భారత క్రికెట్ దిగ్గజం, మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌కు ఎల్ఎస్‌జీ హెడ్ కోచ్ బాధ్యతలు అప్పగించే ప్రయత్నంలో ఫ్రాంచైజీ యాజమాన్యం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ విషయంపై ఇప్పటికే యువీతో చర్చలు జరిపినట్లు సమాచారం.