Villupuram bus accident: విల్లుపురంలో బస్సు ప్రమాదం.. వ్లాగర్ కెమెరాలో దృశ్యాలు..
ABN , Publish Date - Dec 21 , 2025 | 09:13 PM
తమిళనాడులోని విల్లుపురంకు సమీపంలో హైవేపై వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. రెండు వంతెనల మధ్య ఇరుక్కుపోయింది. ఆ ప్రమాదం కారణంగా బస్సు నుజ్జునుజ్జయిపోయింది. అదే సమయంలో బైక్ మీద వెళ్తున్న ఓ వ్లాగర్ కెమెరాలో ఆ యాక్సిడెంట్ దృశ్యాలు రికార్డు అయ్యాయి.
తమిళనాడులోని విల్లుపురంలో శనివారం తెల్లవారుఝామున ఓ బస్సు ప్రమాదానికి గురైంది (Tamil Nadu bus mishap). ఆ బస్సు యాక్సిడెంట్ దృశ్యాలను ఓ వ్లాగర్ చిత్రీకరించాడు. తమిళనాడులోని విల్లుపురంకు సమీపంలో హైవేపై వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.
రెండు వంతెనల మధ్య ఇరుక్కుపోయింది. ఆ ప్రమాదం కారణంగా బస్సు నుజ్జునుజ్జయిపోయింది. అదే సమయంలో బైక్ మీద వెళ్తున్న ఓ వ్లాగర్ కెమెరాలో ఆ యాక్సిడెంట్ దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఈ ప్రమాదంలో మొత్తం 13 మంది గాయపడినట్టు వార్తలు వస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
నన్ను తిట్టడం.. అవమానించడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానం
అందుకే కేసీఆర్ బయటకు వచ్చారు.. మధుయాష్కీ షాకింగ్ కామెంట్స్
Read Latest Telangana News and National News